TOP 9 ET News: ఇప్పటి వరకు ఇలాంటి వాన్ని చూడలే..|అర్జున్ నాకు విలువ ఇవ్వలేదు.. అందుకే అలా చేశా

TOP 9 ET News: ఇప్పటి వరకు ఇలాంటి వాన్ని చూడలే..|అర్జున్ నాకు విలువ ఇవ్వలేదు.. అందుకే అలా చేశా

Phani CH

|

Updated on: Nov 06, 2022 | 9:49 PM

తాజాగా బొమ్మ బ్లాక్ బాస్టర్ సినిమాతో... అందులోని Aగ్రేడ్ సీన్లతో నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్న రష్మిక.. జబర్దస్త్ షో నుంచి తప్పకున్నారనే టాక్ టెలివిజన్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.


తాజాగా బొమ్మ బ్లాక్ బాస్టర్ సినిమాతో… అందులోని Aగ్రేడ్ సీన్లతో నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్న రష్మిక.. జబర్దస్త్ షో నుంచి తప్పకున్నారనే టాక్ టెలివిజన్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సినిమాల్లో బిజీ అవుతున్న కారణంగానే.. ఈ షోకు పులిస్టాప్ పెడుతున్నారనే తన ఫ్రెండ్స్ చెప్పిన లీక్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది. ఊర్వశివో.. రాక్షసివో సినిమా మొదలైంది మొదలు.. అల్లు శిరీష్‌, ను ప్రేమలో ఉఅన్నారని.. డేట్ చేస్తున్నారనే న్యూస్ తెలుగు టూ స్టేట్స్‌లో వైరల్ అవుతోంది. అయితే దీనిపై అల్లు శిరీష్ ఫాదర్ అల్లు అరవింద్ హీరోయిన్ అనుతో మాట్లాడారట. తన కొడుకుతో డేటింగ్‌ వెళ్లావా అంటూ అనును ప్రశ్నించారట. ఇక ఇదే విషయాన్నీ తాజాగా ఓ ఇంటర్య్వూలో చెప్పిన అను.. అల్లు అరవింద్ ఒక్కసారిగా అలా అడిగే సరికి చాలా షాకయ్యా అన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

న‌డిరోడ్డుపై చిరుత పులి బీభ‌త్సం.. షాకింగ్ వీడియో

వామ్మో.. ఈ బుడ్డది రష్మికను మించిపోయిందిగా

ట్రైన్‌లో ఆ భార్యభర్తలు చేసినపనికి !! అందరూ చూస్తుండగానే..

సిల్లీ రీజన్‌తో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..

అద్భుతం !! నదిలో కొట్టుకుపోతోన్న కోతిని కాపాడిన హనుమంతుడు..

 

Published on: Nov 06, 2022 09:49 PM