Top 9 ET: 12 రోజుల టైం..టెన్షన్ లో OG మేకర్స్
12 రోజులు.. ఓజీ సినిమా కంప్లీట్ అవ్వడానికి ఇంకో 12 రోజుల చాలు. అయితే ఈ 12 రోజులు తమ సినిమా కోసం డేట్స్ ను పవన్ ఎప్పుడు కేటాయిస్తారని మేకర్స్ ఎదురుచూస్తున్నారట. పవన్ డేట్స్ కేటాయించడమే ఆలస్యం తమ సినిమా షూట్‌ను కంప్లీట్ చేసి.. థియేటర్లలోకి ఓజీని రిలీజ్ చేసేందుకు చకా చకా ఏర్పాట్లు చేస్తారట మేకర్స్.
అయితే పవన్ తన పాలనా కార్యక్రమాలతో బిజీగా ఉండడం.. త్వరలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ వేడుక కోసం రెడీ అవుతుండడంతో.. ఇప్పట్లో ఓజీ సినిమా షూట్ కష్టమనే మరో టాక్ అమరావతిలో వినిపిస్తోంది. దీంతో మేకర్స్‌లో ఈ సినిమా విషయంగా విపరీతమైన టెన్షన్ ఉందని ఫిల్మ్ నగర్ న్యూస్. అట్లీతో.. ఐకాన్ స్టార్ చేయబోయే సినిమాలో.. జాన్వీ కపూర్‌తో సహా ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారట. అట్లీ ఇప్పటికే రిమైనింగ్ నలుగురు హీరోయిన్ల వేటలో బిజీగా ఉన్నాడట. ఇక గతంలో త్రివిక్రమ్ డైరెక్షన్లో సన్నాఫ్ సత్య మూర్తి సినిమా చేసిన బన్నీ.. ఆ టైంలో ఇద్దరు హీరోయిన్ల తీరుతో.. కాస్త ఇబ్బంది పడినట్టు ఫన్నీగా చెప్పాడు. ఇద్దరు హీరోయిన్లకు సెట్లో పడేది కాదని.. దీంతో తను, త్రివిక్రమ్ తల పట్టుకున్నట్టు అప్పుడిచ్చిన ఇంటర్వ్యూలో క్రేజీ గా చెప్పాడు. ఇక ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ.. కొంత మంది నెటిజన్లు.. నెట్టింట ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడంటే ఇద్దరు.. ఇప్పుడు ఏకంగా ఐదుగురు హీరోయిన్లు.. బన్నీ బాబుకు తలనొప్పే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్.. ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
“గోల్డ్ కార్డు” కావాలా నాయనా..? కండిషన్స్ అప్లయ్.!
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్ బెజోస్ ప్రియురాలు

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
