Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET News: ప్రభాస్ పేరుతో మోసం..అవి అస్సలు నమ్మకండి

TOP 9 ET News: ప్రభాస్ పేరుతో మోసం..అవి అస్సలు నమ్మకండి

Phani CH

|

Updated on: Jul 06, 2024 | 12:12 PM

ప్రభాస్‌ పేరుతో నెట్టింట కొత్తగా మోసం జరుగుతోంది. కొంత మంది రాజా సాబ్ సినిమాలో ఛాన్స్ ఉందంటూ కాస్టింగ్ కాల్ పేరుతో ఓ పోస్టర్‌ను నెట్టింట షేర్ చేస్తున్నారు. నటీనటులుగా తెరపై కనిపించాలనుకునే వాళ్లను మోసం చేస్తున్నారు. ఇక ఈ ఫేక్ క్యాస్టింగ్‌ కాల్ పై ప్రభాస్ రాజా సాబ్ టీం రంగంలోకి దిగింది. ఇలాంటి అన్ అఫీషియల్ ప్రకటనలను నమ్మొద్దంటూ రాజాసాబ్ మూవీ ప్రొడక్షన్ కంపెనీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది.

ప్రభాస్‌ పేరుతో నెట్టింట కొత్తగా మోసం జరుగుతోంది. కొంత మంది రాజా సాబ్ సినిమాలో ఛాన్స్ ఉందంటూ కాస్టింగ్ కాల్ పేరుతో ఓ పోస్టర్‌ను నెట్టింట షేర్ చేస్తున్నారు. నటీనటులుగా తెరపై కనిపించాలనుకునే వాళ్లను మోసం చేస్తున్నారు. ఇక ఈ ఫేక్ క్యాస్టింగ్‌ కాల్ పై ప్రభాస్ రాజా సాబ్ టీం రంగంలోకి దిగింది. ఇలాంటి అన్ అఫీషియల్ ప్రకటనలను నమ్మొద్దంటూ రాజాసాబ్ మూవీ ప్రొడక్షన్ కంపెనీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. సినిమాలో నటించే అవకాశం ఏదైన ఉంటే తామే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాం అంటూ క్లారిటీ ఇచ్చింది. తన శాఖా పరమైన పనులను నిర్వర్తిస్తూనే .. ఏపీ ప్రజలకు సేవ చేస్తూనే.. మధ్యలో వీలు దొరికనప్పుడల్లా సినిమా షూటింగ్‌లకు అటెండ్‌ అవుతా అంటూ .. ఏకంగా పవర్ స్టార్ పవన్‌ కళ్యాణే రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. అయినా కొంత మంది నెటిజన్స్ ఊరుకోకుండా.. ఉస్తాన్ భగత్ సింగ్ సినిమా రావడం కష్టమే.. ఈ సినిమా ఆగిపోయిదంటూ నెట్టింట పోస్టు పెడుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Revanth Reddy: టాలీవుడ్‌కు CM రేవంత్ స్వీట్ వార్నింగ్

Disha Patani: దిశా చేతిపై ప్రభాస్‌ ట్యాటూ ?? నెట్టింట వీడియో వైరల్

ఈ హీరోయిన్ వాచ్‌ ధర తెలిస్తే.. దిమ్మతిరిగిపోవాల్సిందే

అందాల ఆరబోతతోనే.. హీరోయిన్లకు బంపర్‌ ఛాన్సులు.. శ్రుతి కామెంట్స్

అందం అందర్నీ ఫిదా చేస్తున్న.. హీరో అబ్బాస్ కూతురు