Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET News: NTR కోసం HCA స్పెషల్ అవార్డ్ | RRR కు జై కొట్టిన హాలీవుడ్

TOP 9 ET News: NTR కోసం HCA స్పెషల్ అవార్డ్ | RRR కు జై కొట్టిన హాలీవుడ్

Phani CH

|

Updated on: Mar 03, 2023 | 9:59 PM

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లలో.. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ అయితే స్పాట్ లైట్ అవార్డు అందుకున్నారు. ఆ అవార్డు అందుకుని త్రూ అవుట్ వరల్డ్‌ ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్‌గా మారారు. మరి అదే అవార్డును యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడు అందుకోనున్నారు? ఎప్పుడు తను కూడా హాట్ టాపిక్ గా మారనున్నారు?

Published on: Mar 03, 2023 09:31 PM