Dhoni: చెన్నైలో ధోనీ.. 10 నెలల తర్వాత మళ్లీ ప్రాక్టీస్..
మార్చి 31 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మే 28 వరకు జరిగే ఈ టోర్నీకి అన్ని జట్లు సన్నాహాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఫిబ్రవరి 2న చెన్నై చేరుకున్నారు.
మార్చి 31 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మే 28 వరకు జరిగే ఈ టోర్నీకి అన్ని జట్లు సన్నాహాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఫిబ్రవరి 2న చెన్నై చేరుకున్నారు. ఈ వార్త తెలియగానే ధోనీ అభిమానులు విమానాశ్రయానికి పోటెత్తారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. అభిమానుల జన సందోహంతో విమానాశ్రయంలో సందడి నెలకొంది. ఇందులో ఓ చిన్నారి కూడా ఉంది. ఆ చిన్నారి ధోని వద్దకు వెళ్లి ఫొటో దిగి మురిసిపోయింది. అభిమానులకు అభివాదం చేస్తూ ధోనీ తన కారులో కూర్చుని హోటల్‌కు చేరుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Umesh Yadav: తండ్రిని కోల్పోయిన దుఃఖంలోనూ.. ఉమేశ్ మెరుపులు
మొదటిసారి మంచును చూసిన ఒంటె.. ఆనందంతో ఏం చేసిందో చూడండి
సంచలన నిర్ణయం.. ఇకపై అమ్మాయిలు ఫోన్ వాడటంపై నిషేధం
TOP 9 ET News: NTR కోసం HCA స్పెషల్ అవార్డ్ | RRR కు జై కొట్టిన హాలీవుడ్
Digital TOP 9 NEWS: ఈ ట్రాక్టర్‌ని దెయ్యం నడిపిందా? | 19 ఏళ్లకే వృద్ధాప్యం
Manchu Manoj Marriage: అంగరంగ వైభవంగా మంచు వారి ఇంట పెళ్లి సందడి.. లైవ్ వీడియో
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

