Umesh Yadav: తండ్రిని కోల్పోయిన దుఃఖంలోనూ.. ఉమేశ్‌ మెరుపులు

తండ్రిని కోల్పోయిన దుఃఖంలోనూ నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్.

Umesh Yadav: తండ్రిని కోల్పోయిన దుఃఖంలోనూ.. ఉమేశ్‌ మెరుపులు

|

Updated on: Mar 03, 2023 | 9:55 PM

తండ్రిని కోల్పోయిన దుఃఖంలోనూ నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఉమేశ్‌ యాదవ్‌ విరుచుకుపడ్డాడు. కేవలం 5 ఓవర్లు వేసిన అతను 12 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు నేలకూల్చాడు. ఈ టెస్టుకు ముందు ఉమేశ్‌ ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతని తండ్రి తిలక్​యాదవ్​ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే ఆ సమయంలో ఉమేశ్‌ కుటుంబ సభ్యులతోనే ఉన్నాడు. మూడో టెస్టుకు కూడా అందుబాటులో ఉండడన్న వార్తలు వచ్చాయి. అయితే తండ్రి అంత్యక్రియలు ముగిసిన వెంటనే జట్టుతో చేరాడు ఉమేశ్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొదటిసారి మంచును చూసిన ఒంటె.. ఆనందంతో ఏం చేసిందో చూడండి

సంచలన నిర్ణయం.. ఇకపై అమ్మాయిలు ఫోన్‌ వాడటంపై నిషేధం

TOP 9 ET News: NTR కోసం HCA స్పెషల్ అవార్డ్ | RRR కు జై కొట్టిన హాలీవుడ్

Digital TOP 9 NEWS: ఈ ట్రాక్టర్‌ని దెయ్యం నడిపిందా? | 19 ఏళ్లకే వృద్ధాప్యం

Manchu Manoj Marriage: అంగరంగ వైభవంగా మంచు వారి ఇంట పెళ్లి సందడి.. లైవ్ వీడియో

Follow us
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!