మొదటిసారి మంచును చూసిన ఒంటె.. ఆనందంతో ఏం చేసిందో చూడండి
ఒంటెది ఎప్పుడూ ఏడారి జీవితమే.. అలాంటి ఒక ఒంటె తన జీవితంలో తొలిసారి మంచును చూసింది. ఆ క్షణంలో అక్కడి హిమపాతంపై ఒంటె స్పందించిన తీరు మాటల్లో చెప్పలేనిది.
ఒంటెది ఎప్పుడూ ఏడారి జీవితమే.. అలాంటి ఒక ఒంటె తన జీవితంలో తొలిసారి మంచును చూసింది. ఆ క్షణంలో అక్కడి హిమపాతంపై ఒంటె స్పందించిన తీరు మాటల్లో చెప్పలేనిది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆల్బర్ట్ అనే ఒంటె కొన్ని మేకలు, గొర్రెలతో కలిసి మేతకోసం వెళ్తోంది. అలా అవి మంచుతో కప్పబడిన ఓ ప్రదేశంలోకి వెళ్లాయి. ఎప్పుడూ అక్కడికి మేతకు వచ్చే మేకలు మాత్రం ఇది మాకు మామూలే అన్నట్టు ముందుకు సాగిపోతే.. తొలిసారిగా మంచులోకి ప్రవేశించిన ఒంటె మాత్రం ఆనందంతో ఆ ప్రాంతమంతా చిందులేసింది. మంచును చూసిన ఒంటె ఒక్కసారిగా గెంతులేస్తూ, పరిగెత్తడం ప్రారంభించింది. మంచును చూసిన ఆనందంలో ఒంటె అలా చేసిందని అర్థం అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంచలన నిర్ణయం.. ఇకపై అమ్మాయిలు ఫోన్ వాడటంపై నిషేధం
TOP 9 ET News: NTR కోసం HCA స్పెషల్ అవార్డ్ | RRR కు జై కొట్టిన హాలీవుడ్
Digital TOP 9 NEWS: ఈ ట్రాక్టర్‌ని దెయ్యం నడిపిందా? | 19 ఏళ్లకే వృద్ధాప్యం
Manchu Manoj Marriage: అంగరంగ వైభవంగా మంచు వారి ఇంట పెళ్లి సందడి.. లైవ్ వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

