TOP 5 ET: చిరు సంచలన నిర్ణయం..మనోడితోనే మొదలు
మన శంకర వర ప్రసాదు గారితో.. తన తండ్రికి బిగ్గెస్ట్ హిట్ నివ్వడమే కాదు.. ప్రొడ్యూసర్‌గా తనను తాను నిరూపించుకున్నారు సస్మిత. ఈక్రమంలోనే ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈమె.. రామ్ చరణ్ తో సినిమా గురించి నోరు విప్పారు. తన తమ్ముడు చరణ్ ఇప్పుడు చాలా పెద్ద స్టార్ అని చెప్పిన సుస్మిత... చాలా మంది ప్రొడ్యూసర్స్‌లాగే.. తాను కూడా తనతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాని చెప్పారు. అంతేకాదు అందుకోసం తాను కూడా క్యూలో ఉన్నట్టు నవ్వేశారు.
ఆఫ్టర్ మన శంకర వర ప్రసాదు సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న మెగా స్టార్ చిరు.. ఇప్పుడు ట్రెండ్‌ను ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ పాడ్ కాస్ట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారట చిరు. నాలుగు దశాబ్దాల తన సినీ రంగ ప్రయాణంలోని సంగతులను, విశేషాలను , తన అనుభవాలను.. ఈ తరానికి తన గొంతుతో వినిపించాలని చిరు చూస్తున్నారట . ఇందుకు పాడ్ కాస్ట్ అయితే బెస్ట్ వేదికని ఆయన డిసైడ్ అయ్యారని.. ఇందుకోసం మెగా సుస్మిత ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారని ఇన్ సైడ్ టాక్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: ‘చిరు లీక్’ ఎఫెక్ట్.. బయటికొచ్చిన విశ్వంభర రిలీజ్ డేట్
గడ్డకట్టిన నయాగరా ఫాల్స్.. వింటర్ వండర్‌ను చూసారా ??
ప్రమాదకర ఎయిర్ పోర్ట్‌లు ఇవే.. ల్యాండింగ్ కత్తి మీద సామే
రోడ్డుపై స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి.. అంతలోనే..
పోలీస్ స్టేషన్లో లేడీ కానిస్టేబుల్ నిర్వాకం..
రెచ్చిపోయిన ఉప్పల్ బాలు.. ఆధ్యాత్మిక క్షేత్రంలో స్టంట్స్
జీతం రూ.లక్ష.. సేవింగ్స్ సున్నా.. ముంచుతున్నవి ఈ అలవాట్లే!
సీటుకోసం సమరం.. పాలిటిక్స్‌లో కాదు.. ఆర్టీసీ బస్సులో..
టిఫిన్ సెంటర్లో వడలు లాగించేస్తున్నారా.. ఈ వీడియో చూడండి
మురుగు కాల్వలో బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఇదో వెరైటీ నిరసన!

