గుడ్ న్యూస్ చెప్పిన కమెడియన్ !!
రాయలసీమ ప్రాంతానికి చెందిన మహేష్ విట్టా యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించాడు. షార్ట్ ఫిల్మ్స్, కామెడీ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఫన్ బకెట్ వీడియోలు మహేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. రాయల సీమ యాసలో అతను చెప్పిన డైలాగులు నెట్టింట బాగా వైరలయ్యాయి. ఇదే ఫేమ్ తో సినిమాల్లోకి అడుగు పెట్టాడు మహేష్.
తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. అలాగే బిగ్‌బాస్ 3వ, ఓటీటీ సీజన్‌లోనూ సందడి చేశాడు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటోన్న మహేష్ తన ఫ్యాన్స్‌తో ఓ గుడ్ న్యూస్‌ను పంచుకున్నాడు. త్వరలో తాను తండ్రి కాబోతున్నా అంటూ చెప్పాడు. ఎస్ ! తన భార్య బేబీబంప్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసిన ఈ కమెడియన్… మా కథలోకి మరొకరు వస్తున్నారు. త్వరలోనే మేం ముగ్గురం కాబోతున్నాం అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చాడు. తన ఆనందాన్ని తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో పంచుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ టాలీవుడ్ కమెడియన్ షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మహేష్ దంపతులకు అభినందనలు, ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విజయశాంతి ఎవరో కాదు.. రియల్ లైఫ్‌లో బాలయ్యకు కోడలు అవుతుంది
దిలావర్ సింగ్ భార్యను.. నేను కాదు మొర్రో అంటే వినరే..!
మహేష్ కోసం పోటీపడుతున్న.. ముగ్గురు స్టార్ డైరెక్టర్స్
సినిమా కొట్టింది.. కార్ పట్టుకెళ్లింది! ఆకాంక్ష సింగ్ ఆగట్లేదుగా
రూ.100 కోట్లకు ఓకే అంది! కానీ హీరోను చూసే జడుసుకుని సినిమా వదిలేసింది..

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
