సినిమా కొట్టింది.. కార్ పట్టుకెళ్లింది! ఆకాంక్ష సింగ్ ఆగట్లేదుగా
ప్రస్తుతం సౌత్ సినిమాలే కాదు.. బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఆకాంక్ష సింగ్.. చాలా గ్యాప్ తర్వాత.. రీసెంట్ గా ఓ తెలుగు సినిమాతో మన ముందుకు వచ్చారు. రాజేంద్ర ప్రసాద్ షష్టపూర్తి సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్‌గా నటించారు. ఆ సినిమాతో మంచి హిట్ కొట్టారు. కట్ చేస్తే.. ఇప్పుడో బ్రాండ్ న్యూ ఎలక్ట్రిక్ కార్‌ను సొంతం చేసుకుని..ఆ ఫోటోలతో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు ఈమె.
ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఎలక్ట్రిక్ SUV, XEV 9e EVని సొంతం చేసుకుందీ హీరోయిన్ ఆకాంక్ష సింగ్. అందుకు సంబంధించిన ఫోటోలను మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు క్షణాల్లోనే వైరల్ గా మారాయి. ఇక ఈ మధ్య సెలబ్రిటీలందరూ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. అందులోనూ మహేంద్రా న్యూ జనరేషన్ ఎలక్ట్రిక్ కార్లను ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆకాంక్ష కూడా మహేంద్రా ఇన్‌ఫినిటీ మోడల్ XEV 9e EVని కొనుగోలు చేశారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 21.90 లక్షల నుండి రూ. 30.50 లక్షల వరకు మార్కెట్లో ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.100 కోట్లకు ఓకే అంది! కానీ హీరోను చూసే జడుసుకుని సినిమా వదిలేసింది..
శింబుతో రిలేషన్‌కు చెక్ పెట్టింది! లక్కీ గర్ల్! లేదంటేనా..?
అలీకి మెగాస్టార్ చిరు స్పెషల్ గిఫ్ట్.. మురిసిపోయిన అలీ- జుబేదా
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

