మహేష్ కోసం పోటీపడుతున్న.. ముగ్గురు స్టార్ డైరెక్టర్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం పోటీపడుతున్నారు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు. స్టోరీ రెడీ చేసుకుని.. మహేష్ బాబు కోసమే వెయిట్ చేస్తున్నారు. ఎస్ ఎస్ ఎమ్‌బీ 29 సెట్స్ నుంచి బాబు అలా వస్తే చాలు.. ఇలా చటుక్కున లాగేసి తమ సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఎస్ ! ప్రస్తుతం జక్కన్న డైరెక్షన్లో SSMB29 సినిమా సెట్లో బిజీగా ఉన్న మహేష్ కోసం.. బుచ్చిబాబు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారట.
బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ తో మూవీ చేయనున్నారని టాక్. అలాగే సందీప్ రెడ్డి వంగ కూడా మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్నారట. యానిమల్ సినిమా కథను ముందుగా మహేష్ దగ్గరకే తీసుకెళ్లాడు వంగా.. కానీ అది రణబీర్ కు వెళ్ళింది. ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ ప్రాజెక్ట్ అయిన తర్వాత మహేష్ సినిమా పనిలో పడనున్నాడట సందీప్. వీరితో పాటు నాగ్ అశ్విన్ కూడా మహేష్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. కల్కి 2 తర్వాత నాగ్ అశ్విన్ మహేష్ తో సినిమా చేసే ఛాన్స్ ఉందని న్యూస్. ఇలా మహేష్ కోసం మన స్టార్ డైరెక్టర్లు ఈగర్‌గా వెయిట్ చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినిమా కొట్టింది.. కార్ పట్టుకెళ్లింది! ఆకాంక్ష సింగ్ ఆగట్లేదుగా
రూ.100 కోట్లకు ఓకే అంది! కానీ హీరోను చూసే జడుసుకుని సినిమా వదిలేసింది..
శింబుతో రిలేషన్‌కు చెక్ పెట్టింది! లక్కీ గర్ల్! లేదంటేనా..?
అలీకి మెగాస్టార్ చిరు స్పెషల్ గిఫ్ట్.. మురిసిపోయిన అలీ- జుబేదా
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

