Today Release Movies: ఫ్రైడే వస్తే టాలీవుడ్ లో సినీ పండగ.. నేడు 5 సినిమాలు విడుదల..

Today Release Movies: ఫ్రైడే వస్తే టాలీవుడ్ లో సినీ పండగ.. నేడు 5 సినిమాలు విడుదల..

Anil kumar poka

|

Updated on: Jul 07, 2023 | 8:38 PM

చూస్తుండగానే మరో శుక్రవారం వచ్చేసింది.. చిన్న సినిమాలన్నీ వరసగా క్యూ కడుతున్నాయి.. మరో మూడు వారాల్లో పవన్ కళ్యాణ్ బ్రో సినిమా రానుంది.. ఆ తర్వాత పెద్ద సినిమాలన్నీ రాబోతున్నాయి. అందుకే ఈ లోపే చిన్న సినిమాలన్నీ థియేటర్స్‌లోకి వచ్చేస్తున్నాయి.

చూస్తుండగానే మరో శుక్రవారం వచ్చేసింది.. చిన్న సినిమాలన్నీ వరసగా క్యూ కడుతున్నాయి.. మరో మూడు వారాల్లో పవన్ కళ్యాణ్ బ్రో సినిమా రానుంది.. ఆ తర్వాత పెద్ద సినిమాలన్నీ రాబోతున్నాయి. అందుకే ఈ లోపే చిన్న సినిమాలన్నీ థియేటర్స్‌లోకి వచ్చేస్తున్నాయి. అందులోనూ ఈ వారం 5 సినిమాలు వచ్చేస్తున్నాయి. మరి అందులో ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించే సినిమాలేంటి..?

గతవారం వచ్చిన సినిమాల్లో స్పై నిరాశ పరచగా.. సామజవరగమనా మాత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమాకు మంచి కలెక్షన్లే వస్తున్నాయి. జులై 7న మరో అరడజన్ సినిమాల వరకు వచ్చేస్తున్నాయి. అందులో అందరి చూపు రంగబలిపైనే ఉంది. నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమాకు పవన్ బాసంశెట్టి దర్శకుడు. పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చేస్తుంది రంగబలి. రంగబలి తర్వాత జులై 7న ఆసక్తి పెంచేస్తున్న సినిమా భాగ్ సాలే. శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన ఈ చిత్రం అంతా కేవలం ఓ రింగ్ చుట్టూ తిరుగుతుంది. ట్రైలర్ సూపర్ హిలేరియస్‌గా ఉంది. డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా భాగ్ సాలే వస్తుంది. కెరీర్‌లో సరైన హిట్ కోసం చూస్తున్న సింహాకు భాగ్ సాలే కీలకంగా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...