Contect Movies: కంటెంట్ గురించి చెప్పాలంటే కలెక్షన్స్ సునామీలా మారడం ఖాయం.
కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయొచ్చో లేదో తెలియదు కానీ.. కంటెంట్ చూసి మాత్రం గుడ్డిగా నమ్మేయొచ్చు. కంటెంట్ మాట్లాడితే.. కలెక్షన్లు వద్దన్నా వచ్చేస్తాయి.. టికెట్ రేట్లు ఎంతున్నా థియేటర్లకు క్యూ కడతారు ఆడియన్స్. ఎప్పట్నుంచో ప్రూవ్ అవుతుందిది. స్టార్ పవర్ కంటే..
కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయొచ్చో లేదో తెలియదు కానీ.. కంటెంట్ చూసి మాత్రం గుడ్డిగా నమ్మేయొచ్చు. కంటెంట్ మాట్లాడితే.. కలెక్షన్లు వద్దన్నా వచ్చేస్తాయి.. టికెట్ రేట్లు ఎంతున్నా థియేటర్లకు క్యూ కడతారు ఆడియన్స్. ఎప్పట్నుంచో ప్రూవ్ అవుతుందిది. స్టార్ పవర్ కంటే.. కంటెంట్‌కే పవర్ ఎక్కువ అని మరో సినిమా నిరూపించింది. ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..
సినిమాలో స్టార్ హీరో ఉంటే మార్నింగ్ షో వరకు మాత్రమే ఆడియన్స్‌ను థియేటర్లకు తీసుకొస్తారు.. లేదంటే ఒకరోజు రప్పిస్తారు. కానీ రెండో రోజు థియేటర్ వైపు ఆడియన్స్ చూడాలంటే ఉండాల్సింది స్టార్ కాదు.. కంటెంట్. అదున్నపుడు ఏ స్టార్‌తో పనిలేదని చాలా సినిమాలు నిరూపించాయి ఈ మధ్య. తాజాగా సామజవరగమనా కూడా అంతే. ఫ్లాపుల్లో ఉన్న శ్రీవిష్ణు కెరీర్‌కు ఊపిరి పోసింది ఈ చిత్రం. సామజవరగమనాపై ముందు నుంచే నమ్మకంగా ఉన్నారు మేకర్స్. అందుకే రిలీజ్‌కు మూడ్రోజుల ముందు నుంచే ప్రీమియర్స్ వేసారు. వాళ్ల నమ్మకం వమ్ము కాలేదు.. కంటెంట్ మాట్లాడింది.. అందుకే వారం తిరిగేసరికి రెండింతలు లాభాలు తీసుకొచ్చింది బయ్యర్లకు. ఫస్ట్ వీక్‌లోనే 30 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది ఈ చిత్రం. అలాగే బలగం కూడా కంటెంట్‌తోనే కుమ్మేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...