Thankyou: 'వదులుకున్న ప్రేమలు.. వదిలేసుకున్న జీవితాలు' అందర్నీ కదిలిస్తున్న థాంక్యూ

Thankyou: ‘వదులుకున్న ప్రేమలు.. వదిలేసుకున్న జీవితాలు’ అందర్నీ కదిలిస్తున్న థాంక్యూ

Phani CH

|

Updated on: Jul 22, 2022 | 9:30 PM

కోవిడ్‌ తర్వాత సినిమా థియేటర్ కు జనాలు రావడం గగనమైపోతోంది. వాటికి తోడు జనాలను కవ్విస్తున్న ఓటీటీలు. అవన్నీ చాలవన్నట్టు వర్షాలు. సినిమా టెక్కెట్‌ రేట్లు...!

కోవిడ్‌ తర్వాత సినిమా థియేటర్ కు జనాలు రావడం గగనమైపోతోంది. వాటికి తోడు జనాలను కవ్విస్తున్న ఓటీటీలు. అవన్నీ చాలవన్నట్టు వర్షాలు. సినిమా టెక్కెట్‌ రేట్లు…! ఇక ఇవన్నీ దాటుకుని తాజాగా థియేటర్లలోకి వచ్చింది నాగచైతన్య ‘థాంక్యూ’ ఫిల్మ్. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..? బొమ్మ హిట్టనే టాక్ తెచ్చుకుందా..? లెట్స్ సీ.. ! స్కూలుకెళ్లే కుర్రాడు, అక్కడి నుంచి కాలేజీ, ఆ తర్వాత జీవిత ప్రయాణం, తన తోటివారికి జీవనోపాధి కల్పించగలిగిన కంపెనీ సీఈవో. ఇన్ని కేరక్టర్లకు సూటయిన నటుడు నాగచైతన్య. అన్నీ గెటప్పులూ ఆయనకు పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఫారిన్‌లో సెటిలైన, విలువలున్న అమ్మాయిగా రాశీఖన్నా పాత్ర బావుంది. గట్టిగా పట్టుకోగలిగేదే కాదు, ప్రేమించిన వ్యక్తిని స్వేచ్ఛగా వదిలేయడం కూడా ప్రేమే అని కళ్లతోనే చెప్పిన మాళవిక కేరక్టర్‌ చాలా మందికి కనెక్ట్‌ అవుతుంది. అవికా గోర్‌ కోసం రాసిన చిన్ను కేరక్టర్‌ ఆడియన్స్ ని సర్‌ప్రైజ్‌ చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమ విఫలమై.. ఐఏఎస్‌ కావలసినవాడు పిచ్చివాడయ్యాడు

Viral: ఐస్‌క్రీమ్‌ కోసం శునకం కష్టాలు.. ఎంత లాగినా రాదాయే

జీపు బానెట్ పై కూర్చున్న వ్యక్తి !! ఎదురుగా అనుకోని అతిథి ప్రత్యక్షం !!

మిమిక్రీ అదరగొడుతున్న పక్షి.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు

 

Published on: Jul 22, 2022 09:30 PM