జీపు బానెట్ పై కూర్చున్న వ్యక్తి !! ఎదురుగా అనుకోని అతిథి ప్రత్యక్షం !!
అడవికి రాజు సింహం. జంగిల్ లో ఎన్ని జంతువులున్నా లయన్ కు ఉండే ప్రత్యేకతే వేరు. రాజసం, ఠీవి, వేటాడే పద్ధతులు ఇవన్నీ సింహాన్ని అడవిలో స్పెషల్ గా నిలిపాయి.
అడవికి రాజు సింహం. జంగిల్ లో ఎన్ని జంతువులున్నా లయన్ కు ఉండే ప్రత్యేకతే వేరు. రాజసం, ఠీవి, వేటాడే పద్ధతులు ఇవన్నీ సింహాన్ని అడవిలో స్పెషల్ గా నిలిపాయి. సింహం గర్జిస్తే అడవి మొత్తం వణికిపోతుంది. అలాంటి సింహం అనుకోకుండా మీ ముందు ప్రత్యక్షమైతే మీరేం చేస్తారు… భయంతో పై ప్రాణాలు పైకే… కదా.. అలాంటి పరిస్థితే ఎదురైంది ఓ వ్యక్తికి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి అడవిలో సఫారీకి వెళ్లాడు. అతను జీపు బానెట్‌పై కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో అక్కడికి ఓ సింహం వచ్చింది. జీపుకి అడుగు దూరంలో ఆ సింహం నిలబడి ఉంది. కాసేపు అలాగే చూస్తూ ఉంది. పరిస్థితి చూస్తే ఆ వ్యక్తిపై సింహం దాడి చేసేలాగే ఉంది. కానీ ఈ వ్యక్తి మాత్రం అదేమీ పట్టించుకోకుండా సింహాన్ని చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..

