68th National Film Awards: 68th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనౌన్స్‌మెంట్ లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Jul 22, 2022 | 4:16 PM

68వ జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుక శుక్రవారం ఢిల్లీ లో అట్టహాసంగా జరుగుతోంది.  సినీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతో పాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు దక్కనున్నాయి.