AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: నాగ చైతన్యతో గొడవపై.. సమంత సంచలన వ్యాఖ్యలు.. లైవ్ వీడియో

Phani CH
|

Updated on: Jul 22, 2022 | 6:57 PM

Share

అందాల భామ సమంతఐ(Samantha)గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. విడాకుల తర్వాత మరీ ఎక్కువగా వినిపిస్తోంది ఈ అమ్మడి పేరు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్ హోస్ట్‌గా చేస్తున్న కాఫీ విత్ కరణ్‌ షోలో సమంత గెస్ట్‌గా వచ్చింది అక్కడ కరణ్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సూటిగా ఆన్సర్ ఇచ్చింది సమంత

Published on: Jul 22, 2022 03:45 PM