HanuMan Pre Release Event Live: చిరు సాక్షిగా ‘హనుమాన్’.. మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉత్సవ్.. లైవ్.
సంక్రాంతి రేసులో ఉన్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ‘హనుమాన్’ ఒకటి. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జాంబిరెడ్డి తర్వాత ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుడి కథ స్పూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. గతంలో విడుదలైన టీజర్ చూస్తుంటే.. మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయబోతున్నారు ప్రశాంత్ వర్మ.
సంక్రాంతి రేసులో ఉన్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ‘హనుమాన్’ ఒకటి. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జాంబిరెడ్డి తర్వాత ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుడి కథ స్పూర్తితో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. గతంలో విడుదలైన టీజర్ చూస్తుంటే.. మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయబోతున్నారు ప్రశాంత్ వర్మ. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతుంది. తెలుగు, తమిళంతోపాటు.. దాదాపు 12 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ క్రమంలో కొద్దిరోజులుగా హనుమాన్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

