Tanishaa Mukerji: ‘షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..’ గుర్తు చేసుకుని హీరోయిన్ ఎమోషనల్.

సినిమా షూటింగ్ సమయంలో నటీ నటులు గాయపడుతూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది హీరోలు గాయాల పాలై హాస్పటల్ లో కూడా చేరారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ కూడా షూటింగ్స్ లో గాయపడ్డారు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ తానీషా ముఖర్జీ కూడా ఓ షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడ్డారు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకి వచ్చిన ఆమె ఆనాటి ప్రమాదకర సంఘటనను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

Tanishaa Mukerji: 'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' గుర్తు చేసుకుని హీరోయిన్ ఎమోషనల్.

|

Updated on: Apr 20, 2024 | 8:48 AM

సినిమా షూటింగ్ సమయంలో నటీ నటులు గాయపడుతూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది హీరోలు గాయాల పాలై హాస్పటల్ లో కూడా చేరారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ కూడా షూటింగ్స్ లో గాయపడ్డారు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ తానీషా ముఖర్జీ కూడా ఓ షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడ్డారు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకి వచ్చిన ఆమె ఆనాటి ప్రమాదకర సంఘటనను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. “నా మొదటి సినిమా ‘ష్‌’! నేను ఆ సినిమా షూటింగ్ లో ఓ ఎత్తైన కొండపై నుంచి కిందకు పడ్డాను. ఆ సమయంలో నా తలకు గాయమైంది. డాక్టర్స్ నా మెదడుకు గాయం అయ్యిందని తెలిపారు. ఏడాదిపాటు రెగ్యులర్‌గా ఆస్పత్రికి వెళ్తూ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నాను. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఒక సంవత్సరం పట్టింది. అయితే నామెదడుకు గాయం అయ్యిందని ఎవ్వరికి చెప్పలేదు. అసలే మొదటి సినిమా నన్ను ఎక్కడ తీసేస్తారో అని చెప్పలేదు. కానీ ఆ బాధతోనే షూటింగ్ లో పాల్గొన్నా.. అయితే బ్రెయిన్ డ్యామేజ్ కారణంగా యాక్టివ్ గా కనిపించలేక పోయాను. చాలా సన్నివేశాల్లో ఎక్స్ ప్రెషన్స్ సరిగ్గా పలికించలేకపోయాను.. దాంతో చాలా మంది నాకు నటన రాదు అని విమర్శించారు, కానీ వారికి నా గాయం గురించి తెలియదు కదా అని చెప్పుకొచ్చింది తానీషా ముఖర్జీ.

ఇక తనీషా ముఖర్జి ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవ్‌గన్‌ వైప్‌, స్టార్ హీరోయిన్ కాజోల్ చెల్లెలు. కాజల్ హీరోయిన్గా సక్సెస్ అయిన తర్వాత.. తన దారిలోనే సినిమాల్లోకి వచ్చిన తనీషా.. బాలీవుడ్‌లో మాత్రం స్టార్ ఇమేజ్ దక్కించుకోలేకపోయింది. తెలుగులోనూ యంగ్ టైగర్ ఎన్టీర్ సరసన కంత్రీ సినిమాలో నటించింది. కానీ ఇక్కడ కూడా అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

Follow us
Latest Articles
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..