Ravinder Chandrasekharan: బిగ్ బాస్‌లోకి మహాలక్ష్మి భర్త రవీందర్.! ఆడియెన్స్ వెరైటీ రియాక్షన్స్.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నడుస్తోంది. తెలుగుతో పాటు ప్రముఖ భాషల్లోనూ ఈ రియాలిటీ షో బుల్లితెరపై సందడి చేస్తోంది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుండగా, కన్నడలో వారం క్రితమే ఈ రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. ఇక ఆదివారం (అక్టోబర్ 06) బిగ్‌బాస్ తమిళ్ సీజన్-8 అట్టహాసంగా ప్రారంభమైంది. గత ఏడు సీజన్లకు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించారు.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నడుస్తోంది. తెలుగుతో పాటు ప్రముఖ భాషల్లోనూ ఈ రియాలిటీ షో బుల్లితెరపై సందడి చేస్తోంది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుండగా, కన్నడలో వారం క్రితమే ఈ రియాలిటీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. ఇక ఆదివారం (అక్టోబర్ 06) బిగ్‌బాస్ తమిళ్ సీజన్-8 అట్టహాసంగా ప్రారంభమైంది. గత ఏడు సీజన్లకు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వచ్చారు. తనదైన శైలిలో జోకులు వేస్తూ హౌస్ ను రక్తి కట్టించారు. కంటెస్టెంట్స్ అందరినీ బిగ్ బాస్ ఆడియెన్స్ కు పరిచయం చేశారు. ఈ సీజన్ లో మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం హౌస్ లోకి అడుగు పెట్టారు. కాగా ఈ సారి బిగ్‌బాస్ కంటెస్టెంట్ల లిస్టులో ప్రముఖ తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్ కూడా ఉన్నారు. గతంలోప్రముఖ బుల్లితెర నటి మహాలక్ష్మిని వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారాయన. వీరిద్దరి వివాహంపై అప్పట్లో సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

