Ram Pothineni In Tamil: తెలుగు పక్కన పెడితే.. తమిళ్ గడ్డను షేక్ చేస్తున్న రామ్..
రామ్ పోతినేని... ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే పేరు రాపో.. సిల్వర్ స్క్రీన్ పై పడుతున్నా పేరు ఉస్తాద్. ఎస్ ! టాలీవుడ్ లో ఉన్న ఎనర్జిటిక్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో రాపో ఒకరు.
రామ్ పోతినేని… ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే పేరు రాపో.. సిల్వర్ స్క్రీన్ పై పడుతున్నా పేరు ఉస్తాద్. ఎస్ ! టాలీవుడ్ లో ఉన్న ఎనర్జిటిక్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో రాపో ఒకరు. యాక్టింగ్, డ్యాన్సింగ్, స్టైలింగ్.. మూడింట్లో స్వాగ్ చూపించే ఈ స్టార్ ఇప్పుడు తమిళ్ ఆడియెన్స్ను కూడా తెగ ఫిదా చేస్తున్నారు. ది వారియర్ సినిమాతో14th జూలై ఎండ్ లెస్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయిన రామ్… సేమ్ డేట్, తమిళ ఆడియెన్స్ ను కూడా పలకరించబోతున్నారు. ఫస్ట్ టైం నేరుగా.. ది వారియర్ ను తమిళ్లో రిలీజ్ చేస్తున్నారు. బైలింగువల్ కాన్సెప్ట్ తో .. ఇటు తెలుగులోనూ.. అటు తమిళ్ లోనూ.. తన తడాఖా చూపించనున్నారు.అయితే ఇప్పటికే ది వారియర్ ట్రైలర్ తో, సాంగ్స్‌తో టూ స్టేట్స్ తెలుగు ఆడియెన్స్ ను ఫిదా చేసిన రామ్.. తాజాగా తమిళ్లోనూ ఇదే ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. తమిళ్లో లాంగ్వేజ్ లో ఉండే ప్లేవర్‌ను చాలా ఈజీగా పట్టేసుకుని ఇప్పుడే తమ వాడనే ఫీల్‌ను తమిళ్ ఆడియెన్స్కు కలిగించారు. ఇక బుల్లెటు బండి, విజుల్ సాంగ్‌లో తమిళ్ మచ్చాల మెదడ్లతో అప్పుడే తిష్ట వేశారు. సినిమా హిట్ అనే టాక్‌ను రిలీజ్‌కు ముందే వచ్చేలా చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!
Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?
Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..