TOP 9 ET News: విజయ్‌తో డేటింగ్‌కు సారా,జాన్వీ ఫైట్ l 3 ఏళ్లలో నా ఇల్లు అడవిగా మారుతుందేమో..

TOP 9 ET News: విజయ్‌తో డేటింగ్‌కు సారా,జాన్వీ ఫైట్ l 3 ఏళ్లలో నా ఇల్లు అడవిగా మారుతుందేమో..

Anil kumar poka

|

Updated on: Jul 13, 2022 | 9:04 PM

విజయ్‌ దేవరకొండకు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన చోటు దక్కించుకన్నాడు విజయ్‌. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ఎక్కడలేని క్రేజ్‌ సంపాదించుకున్నాడీ రౌడీ హీరో.

Published on: Jul 13, 2022 09:03 PM