Tamannaah: దీప ప్రజ్వలన చేస్తూ తమన్నా చేసిన పనికి నెటిజన్లు పిదా.. కామెంట్ల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్స్..
సనాతన హిందూ ధర్మంలో దీపానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. పూజ, వివాహ, నూతన గృహప్రవేశం.. వంటి శుభకార్యాల్లో దీపాన్ని వెలిగించడం మన సంప్రదాయం. దీప ప్రజ్వలనం చేసి..
సనాతన హిందూ ధర్మంలో దీపానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. పూజ, వివాహ, నూతన గృహప్రవేశం.. వంటి శుభకార్యాల్లో దీపాన్ని వెలిగించడం మన సంప్రదాయం. దీప ప్రజ్వలనం చేసి.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోలతో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చున్న తమన్నా.. మంచి డ్యాన్సర్ కూడా. తాజాగా తలైవా రజనీకాంత్ తాజా సినిమాలో తమన్నా నటించనున్నట్లు తెలుస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్’ సినిమాలో రజనికి తమన్నా జోడీ కట్టనున్నట్లు టాక్..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

