Tamannaah Bhatia: 2 సార్లు బ్రేకప్.. మరి విజయ్ వర్మతో ప్రేమ ముచ్చట సంగతేంటి ??
సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో మిల్కీబ్యూటీ తమన్నా ఒకరు. తెలుగుతోపాటు తమిళం, హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన తమన్నా.. ఇప్పటికీ అదే క్రేజ్ ను కొనసాగిస్తున్నారు. ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్, స్పెషల్ సాంగ్స్ తో దూసుకుపోతున్నారు. అయితే తన సినిమా అండ్ కెరీర్ న్యూసులతో కాకుండా.
సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో మిల్కీబ్యూటీ తమన్నా ఒకరు. తెలుగుతోపాటు తమిళం, హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన తమన్నా.. ఇప్పటికీ అదే క్రేజ్ ను కొనసాగిస్తున్నారు. ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్, స్పెషల్ సాంగ్స్ తో దూసుకుపోతున్నారు. అయితే తన సినిమా అండ్ కెరీర్ న్యూసులతో కాకుండా.. విజయ్ వర్మతో తాను నడిపిస్తున్న లవ్ ఎఫైర్‌తో.. నెట్టింట ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటారు. అయితే ఇలాంటి టైంలోనే.. గతంలో.. రిలేషన్ షిప్ లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు ఈ బ్యూటీ. అప్పుడప్పుడు కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడే తమన్నా.. తన లైఫ్ లో రెండుసార్లు బ్రేకప్ జరిగినట్టు చెబుతూ బాధపడ్డారు. టీనేజ్ లో ఉన్నప్పుడే తాను తొలిసారిగా ప్రేమలో పడ్డానని.. కానీ కొన్ని కారణాలతో అది వర్కౌట్ కాలేదన్నారు. టీనేజ్ లో ఉన్నప్పుడే తొలి హార్ట్ బ్రేక్ జరిగిందని… ఒక వ్యక్తి కోసం నచ్చిన జీవితాన్ని వదులుకోవడం తనకు నచ్చలేదన్నారు. జీవితంలో ఏదో సాధించాలని.. కొత్త విషయాలు అన్వేషించాలనేది తన భావన అని చెప్పిన తమన్నా… ఆ కారణంగానే మొదటి బంధం నిలవలేదన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరీ అగ్గువ రేట్‌కే స్టార్ హీరో.. తెలివిగా ఆలోచించిన బిగ్ బాస్ టీం
ఆలియా యాక్టింగ్‌కు కల్కి డైరెక్టర్ ఫిదా.. ఓ రేంజ్‌లో పొగడ్తలు !!
తనపై లైంగిక ఆరోపణలు చేసిన లేడీపై.. పక్కా ప్రూఫ్స్‌తో ఆన్సర్ ఇచ్చిన స్టార్ హీరో
సెన్సర్లతో.. కొండచరియలు విరిగిపడడాన్ని ముందే గుర్తించవచ్చా ??
TOP 9 ET News: రక్తం మరిగిన పులిలా.. దేవర వేటకు అందరూ బలి అంతే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

