TOP 9 ET News: రక్తం మరిగిన పులిలా.. దేవర వేటకు అందరూ బలి అంతే
దేవర నుంచి ఎట్టకేలకు ట్రైలర్ వచ్చింది. ఊచకోత.. సంద్రపు అంచున నెత్తురు నురగ, ధైర్యాన్ని కాలరాసిన దేవర నీడ.. మొత్తంగా చూస్తూ.. ట్రైలర్ చూసిన ఫిల్మ్ లవర్స్ మెదడుల్లో పారుతోంది.. అడ్రినలిన్ వరద! ఎస్ ! దేవర అందర్నీ ఫిదా చేశాడు. ట్రైలర్‌తోనే అందరికీ ఈ సినిమా హిట్టనే కాన్పిడెంట్ ఇచ్చాడు. నమ్మట్లేదా.. అయితే మీరు కూడా ఆ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.
దేవర నుంచి ఎట్టకేలకు ట్రైలర్ వచ్చింది. ఊచకోత.. సంద్రపు అంచున నెత్తురు నురగ, ధైర్యాన్ని కాలరాసిన దేవర నీడ.. మొత్తంగా చూస్తూ.. ట్రైలర్ చూసిన ఫిల్మ్ లవర్స్ మెదడుల్లో పారుతోంది.. అడ్రినలిన్ వరద! ఎస్ ! దేవర అందర్నీ ఫిదా చేశాడు. ట్రైలర్‌తోనే అందరికీ ఈ సినిమా హిట్టనే కాన్పిడెంట్ ఇచ్చాడు. నమ్మట్లేదా.. అయితే మీరు కూడా ఆ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి. దేవర మేనియాలో ఊగిపోవడం.. అన్ ఇంటెన్షనల్‌గా జరగిపోతుంది. ఓ పక్క యంగ్ టైగర్స్ దేవర మూవీ నుంచి దిమ్మతిరిగే రేంజ్‌లో కంటెంట్ బయటికి వస్తున్న వేళ.. రామ్ చరణ్ పై తీవ్ర ఒత్తిడి పెరుగుతూనే ఉంది. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్… తారక్ కంటే ముందే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ మొదలెట్టారు. అయితే యంగ్ టైగరే.. ముందు తన సినిమాకు ఫినిష్ కార్డ్ వేశాడు. దీంతో చరణ్ ఫ్యాన్స్ కాస్త ఫీలవుతున్నారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ వైపు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైపు ఆశగా చూస్తున్నారు. తెలియకుండానే తమ హీరోపై ఒత్తిడి పెంచేస్తున్నారు. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు !! కోరిన కోర్కెలు తీర్చేస్తాడట మనిషి రూపంలో వినాయకుడు.. ప్రపంచంలో ఏకైక ఆలయం .. ఎక్కడో తెలుసా ?? కిలాడీ లేడీలు.. అప్పులు ఎగ్గొట్టేందుకు ఏం చేశారో చూడండి ఓర్నీ.. కొట్టకుండానే చేతి పంపుల నుంచి ఉబికి వస్తోన్న నీరు ఏపీలోనూ హైడ్రా...
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

