తనపై లైంగిక ఆరోపణలు చేసిన లేడీపై.. పక్కా ప్రూఫ్స్‌తో ఆన్సర్ ఇచ్చిన స్టార్ హీరో
కొద్ది రోజుల క్రితం, హేమ నివేదిక విడుదలైనప్పుడు, ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌలీపై ఒక యువతి లైంగిక వేధింపుల కేసు పెట్టింది. కేరళలోని ఎర్నాకులం ఒన్నుకుల్‌లో నివాసముంటున్న యువతి సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి తనపై నివిన్ పౌలీ, నిర్మాత, దర్శకుడు తదితరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది.
కొద్ది రోజుల క్రితం, హేమ నివేదిక విడుదలైనప్పుడు, ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌలీపై ఒక యువతి లైంగిక వేధింపుల కేసు పెట్టింది. కేరళలోని ఎర్నాకులం ఒన్నుకుల్‌లో నివాసముంటున్న యువతి సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి తనపై నివిన్ పౌలీ, నిర్మాత, దర్శకుడు తదితరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. అయితే ఈ లేడీ ఆరోపణలపై ప్రూఫ్స్ తో సహా.. నివిన్ బయటికి రావడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయింది. ఇక అంతకు ముందు దుబాయ్‌లోని ఓ హోటల్‌లో అత్యాచారం జరిగిందని పేర్కొన్న యువతి ఫిర్యాదులో తేదీని కూడా నమోదు చేసింది. తనపై ఆరోపణలు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో మెసేజ్ షేర్ చేసిన నివిన్ పౌలీ.. ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని చెప్పడమే కాకుండా.. అవి అబద్ధమని నిరూపించేందుకు తాను ఏమైనా చేస్తానని, అబద్ధాలు చెప్పేవారిని వదలబోనని చెప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెన్సర్లతో.. కొండచరియలు విరిగిపడడాన్ని ముందే గుర్తించవచ్చా ??
TOP 9 ET News: రక్తం మరిగిన పులిలా.. దేవర వేటకు అందరూ బలి అంతే
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

