ఆలియా యాక్టింగ్‌కు కల్కి డైరెక్టర్ ఫిదా.. ఓ రేంజ్‌లో పొగడ్తలు !!
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమా 'జిగ్రా'. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అలియాతోపాటు వేదాంగ్ రైనా కూడా మెయిన్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. డైరెక్టర్ వాసన్ బాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి.
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమా ‘జిగ్రా’. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అలియాతోపాటు వేదాంగ్ రైనా కూడా మెయిన్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. డైరెక్టర్ వాసన్ బాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక తాజాగా రీసెంట్‌గా రిలీజైన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఇందులో అలియా యాక్షన్… యాక్టింగ్ ను చూసి జనాలు ఫిదా అవుతున్నారు, ఇన్నాళ్లు గ్లామర్ బ్యూటీగా కనిపించిన అలియా ఈ మూవీ టీజర్ లో మాత్రం యాక్షన్ సీన్స్ అదరగొట్టడం చూసి అందరూ షాకవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా అలియా నటనపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జిగ్రా మూవీ టీజర్ చూసిన నాగ్.. అలియాను మెచ్చుకుంటూ.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. జిగ్రా మూవీ డైరెక్టర్ వాసన్ బాలా.. హీరోయిన్ అలియా భట్.. ఇద్దరూ అద్భుతాలు చేశారన్నారు పాన్ ఇండియా డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇక ఈ సినిమా కోసం తానైతే వెయిట్ చేయలేనంటూ,. తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. దాంతో పాటే ఆలియా యాక్టింగ్ పై కూడా ప్రశంసలు కురిపించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తనపై లైంగిక ఆరోపణలు చేసిన లేడీపై.. పక్కా ప్రూఫ్స్‌తో ఆన్సర్ ఇచ్చిన స్టార్ హీరో
సెన్సర్లతో.. కొండచరియలు విరిగిపడడాన్ని ముందే గుర్తించవచ్చా ??
TOP 9 ET News: రక్తం మరిగిన పులిలా.. దేవర వేటకు అందరూ బలి అంతే
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ

