మరీ అగ్గువ రేట్‌కే స్టార్ హీరో.. తెలివిగా ఆలోచించిన బిగ్ బాస్ టీం
దేశవ్యాప్తంగా బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఓవైపు విమర్శలు వస్తున్నప్పటికీ ఈ షోను వీక్షించే ఆడియన్స్ సంఖ్య తగ్గడం లేదు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలోనూ ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఇప్పటికే హిందీలో 17 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక తెలుగులో 7 సీజన్స్ విజయవంతంగా పూర్తికాగా.. ఇప్పుడు సీజన్ 8 రన్ అవుతోంది.
దేశవ్యాప్తంగా బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఓవైపు విమర్శలు వస్తున్నప్పటికీ ఈ షోను వీక్షించే ఆడియన్స్ సంఖ్య తగ్గడం లేదు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలోనూ ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఇప్పటికే హిందీలో 17 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక తెలుగులో 7 సీజన్స్ విజయవంతంగా పూర్తికాగా.. ఇప్పుడు సీజన్ 8 రన్ అవుతోంది.ఇక త్వరలోనే తమిళంలోనూ బిగ్‌బాస్ సీజన్ 8 స్టార్ట్ కానుంది. అయితే ఇన్నాళ్లూ తమిళ్ బిగ్‌బాస్ షో హోస్ట్ గా కమల్ హాసన్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ షో నుంచి ఆయన తప్పుకోవడంతో కమల్ స్థానంలోకి కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి వచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇదివరకే ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇక ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరో రెమ్యునరేషన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోలీవుడ్ లో వైరల్ అవుతోంది. 100 రోజులపాటు సాగే ఈ బిగ్‌బాస్ సీజన్ 8కు ఆయనకు భారీ మొత్తంలోనే ఆఫర్ చేసిందట తమిళ్ బిగ్ బాస్ టీం. ప్రతి శనివారం, ఆదివారం మాత్రమే బిగ్‌బాస్ స్టేజ్ పై సందడి చేసే ఈ స్టార్ హీరోకు దాదాపు 60 కోట్ల రూపాయలను పారితోషికం ఇచ్చేందుకు ఓకే చెప్పిందట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆలియా యాక్టింగ్‌కు కల్కి డైరెక్టర్ ఫిదా.. ఓ రేంజ్‌లో పొగడ్తలు !!
తనపై లైంగిక ఆరోపణలు చేసిన లేడీపై.. పక్కా ప్రూఫ్స్‌తో ఆన్సర్ ఇచ్చిన స్టార్ హీరో
సెన్సర్లతో.. కొండచరియలు విరిగిపడడాన్ని ముందే గుర్తించవచ్చా ??
TOP 9 ET News: రక్తం మరిగిన పులిలా.. దేవర వేటకు అందరూ బలి అంతే
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

