నా శృంగార జీవితం గొప్పగా లేదు.. అందుకే ఆ డైరెక్టర్ నన్ను పట్టేశాడు

Phani CH

Phani CH |

Updated on: Aug 09, 2022 | 8:57 AM

కెరీర్ ఇనీషయల్ స్టేజ్‌లో గ్లామర్ డాల్లా మాత్రమే కనిపించిన తాప్సీ పన్ను.. ఆ తరువాత యాక్టింగ్ ఓరియెంటెడ్‌ కథలను మాత్రమే ఎంచుకుంటూ..

కెరీర్ ఇనీషయల్ స్టేజ్‌లో గ్లామర్ డాల్లా మాత్రమే కనిపించిన తాప్సీ పన్ను.. ఆ తరువాత యాక్టింగ్ ఓరియెంటెడ్‌ కథలను మాత్రమే ఎంచుకుంటూ.. తన కంటూ ఓ స్పెషల్ గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక ఆ గుర్తింపుకు మించేలా..! అనుకున్నది అనుకున్నట్టు.. ఉన్నదున్నట్టు మాట్లాడుతూ.. బీ టౌన్‌లో భలేగా పాపులర్ అయ్యారు. ఫైర్ బ్రాండ్‌ కంగననే తన మాటలతో ఢీకొడుతూ.. పవర్ ఫుల్ గర్ల్‌గా నామ్ కమాయించారు. ఇక ఇప్పుడు తాజగా తన నెక్ట్స్ మూవీ దొబారా ప్రమోషన్ మీట్లో.. బాలీవుడ్ బిగ్ డైరెక్టర్ కమ్‌ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ పై ఆయన చేస్తున్న షోపై షాకింగ్‌ కామెంట్స్ చేశారు. బాలీవుడ్‌లో మేకర్స్, తమ సినిమా ప్రమోషన్ కోసం.. కాఫీ విత్ కరణ్ షోకి వెళుతున్నారు మీరు ఎప్పుడు వెళుతున్నారు.. మీకు ఇన్‌విటేషన్ వచ్చిందా అని ఓ రిపోర్టర్ తాప్సీని అడగగా షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు తాప్సి. కరణ్ జోహార్‌ షోలో .. పాల్గొనేంతగా తన శృంగార జీవితం అంత గొప్పగా ఏం లేదంటూ.. బోల్డ్ గా మాట్లాడారు. నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కళ్యాణ్ రామ్ భార్య స్వాతి… బ్యాగ్రౌండ్‌, ట్యాలెంట్‌.. మామూలుగా లేదుగా…

Sita Ramam: లవ్‌స్టోరీ క్లాసికలే కాని.. బాక్సాఫీస్ కలెక్షన్స్‌ మాత్రం ఊరమాసు

Sneha Reddy: పుష్పే కాదు.. పుష్ఫ వైఫూ ఫైరే..

Bimbisara: ఆ స్పెషల్ డే.. ఓటీటీలో.. బింబిసార రిలీజ్‌

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu