యుద్ధం రాసిన ప్రేమ కథగా అందర్నీ ఎమోషనల్ గా టచ్ చేస్తున్న సీతారామం మూవీ.. తాజాగా టాలీవుడ్లో కొత్త జోష్ నింపేస్తోంది. కంటెంట్.. దానికి తగ్గ విజువల్స్ పడితే చాలు.. జనాలు థియేటర్ బాట పడతారనే సేయింగ్‌ను మరోసారి నిజం చేస్తోంది… బాక్సాఫీస్ దగ్గర ప్రాఫిటబుల్ కలెక్షన్లను కమాయిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా వరల్డ్ వైడ్ 25 క్రోర్ గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్టు అనౌన్స్ చేశారు ఈ మూవీ మేకర్స్. అనౌన్స్ చేయడమే కాదు.. అఫీషియల్ పిక్‌ను కూడా రిలీజ్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sneha Reddy: పుష్పే కాదు.. పుష్ఫ వైఫూ ఫైరే..
Bimbisara: ఆ స్పెషల్ డే.. ఓటీటీలో.. బింబిసార రిలీజ్