Bimbisara: ఆ స్పెషల్ డే.. ఓటీటీలో.. బింబిసార రిలీజ్‌

Bimbisara: ఆ స్పెషల్ డే.. ఓటీటీలో.. బింబిసార రిలీజ్‌

Phani CH

|

Updated on: Aug 09, 2022 | 8:51 AM

త్రిగర్తల సామ్రాజ్యాధిపతిగా... తన క్రూరత్వంతో... సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసిన MKR... ఓ చిన్నారికి అండగా... ఆమె ప్రాణాలకు రక్షకుడిగా.. సినిమా చూస్తున్న వారిని ఎమోషనల్‌గా టచ్‌ చేస్తున్నారు.

త్రిగర్తల సామ్రాజ్యాధిపతిగా… తన క్రూరత్వంతో… సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసిన MKR… ఓ చిన్నారికి అండగా… ఆమె ప్రాణాలకు రక్షకుడిగా.. సినిమా చూస్తున్న వారిని ఎమోషనల్‌గా టచ్‌ చేస్తున్నారు. టచ్‌ చేయడమే కాదు.. తన పర్ఫార్మెన్స్‌తో.. అందర్నీ కట్టి పడేస్తున్నారు. ఏ, బీ, సీ అనే తేడా లేకుండా అన్ని సెంటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నారు. ఇక ఇప్పటికే వరల్డ్ వైడ్ దాదాపు 20 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమాను.. ఓటీటీ లో మళ్లీ చూసేందుకు కొంత మంది నెట్టింట ఆరా తీస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ఇక సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు ముందు నుంచే విపరీతమైన బజ్‌ ఉంది. దీంతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీ సంస్థలు విపరీతంగా పోటీ పడ్డాయట. కాని అన్ని ఓటీటీ సంస్థలను వెనక్కి నెట్టి… ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ధరకు ఈ మూవీ రైట్స్‌ ను దక్కించుకుందట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sneha Reddy: పుష్పే కాదు.. పుష్ఫ వైఫూ ఫైరే..

Published on: Aug 09, 2022 08:51 AM