Jhanavi Swaroop: మహేష్‌ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ పక్కా.. నెట్టింట ట్రెండింగ్‌గా మంజుల డాటర్.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇక ఆయన వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు ఇప్పుడు అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. త్రూ అవుట్ ఇండియాలోనే వన్‌ ఆఫ్‌ ది టాప్‌ రేటెడ్ ఫిల్మ్ స్టార్ గుర్తింపు పొందాడు. పాన్ ఇండియా.. పాన్ వరల్డ్‌ స్థాయిలో.. జక్కన్న అప్‌ కమింగ్ సినిమాతో హాట్ టాపిక్ అవుతున్నాడు.

Jhanavi Swaroop: మహేష్‌ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ పక్కా.. నెట్టింట ట్రెండింగ్‌గా మంజుల డాటర్.

|

Updated on: Jun 18, 2024 | 11:15 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇక ఆయన వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు ఇప్పుడు అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. త్రూ అవుట్ ఇండియాలోనే వన్‌ ఆఫ్‌ ది టాప్‌ రేటెడ్ ఫిల్మ్ స్టార్ గుర్తింపు పొందాడు. పాన్ ఇండియా.. పాన్ వరల్డ్‌ స్థాయిలో.. జక్కన్న అప్‌ కమింగ్ సినిమాతో హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇక ఈ క్రమంలోనే కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో తరం సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. మహేష్ పిల్లలు గౌతమ్.. సితార సినిమాల్లోకి తొందర్లో రావడం పక్కా అనే టాక్ వస్తోంది.

ఇక వీరితో పాటు సుధీర్ బాబు అబ్బాయి కూడా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ ముగ్గరి మీద కాకండా ఇప్పుడు కృష్ణ కూతురు మంజుల అమ్మాయి మీద అందరి ఫోకస్ పడింది. ఎప్పుడూ మీడియాకు అంతగా కనిపించని మంజుల కూతురు జాహ్నవిని.. రీసెంట్‌గా తన ఇన్‌స్టా వేదికగా అందరికీ చూపించేసింది మంజుల. తన ఇన్‌స్టా వేదికగా… జాహ్నవి ఫోటోలను షేర్ చేసింది. దీంతో కృష్ణ, మహేష్ ఫ్యాన్స్‌తో పాటు.. అందరి ఫోకస్ ఈ బ్యూటీపై పడింది. జాహ్నవి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం ఎక్కువైంది. అంతేకాదు జాహ్నవి హీరోయిన్ అవడం పక్కా అనే కామెంట్ కూడా నెట్టింట వస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. ఇరు జట్ల గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. ఇరు జట్ల గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
షాకింగ్.. జింబాబ్వే సిరీస్‌కు తెలుగబ్బాయి నితీశ్ రెడ్డి దూరం..
షాకింగ్.. జింబాబ్వే సిరీస్‌కు తెలుగబ్బాయి నితీశ్ రెడ్డి దూరం..
ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. వరదనీటిలో అల్లాడిపోతున్న ప్రజలు
ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. వరదనీటిలో అల్లాడిపోతున్న ప్రజలు
మనిషి మాంసానికి రుచి మరిగిన లేడీ డాక్టర్.. ఓటీటీలో థ్రిల్లర్ మూవీ
మనిషి మాంసానికి రుచి మరిగిన లేడీ డాక్టర్.. ఓటీటీలో థ్రిల్లర్ మూవీ
ఏ ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది?
ఏ ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది?
రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.?
రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.?
హైకమాండ్‎తో చర్చలు సఫలం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
హైకమాండ్‎తో చర్చలు సఫలం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
జుట్టు ఒత్తుగా ఉండాలంటే ఇవి తినాల్సిందే.. జుట్టు రాలే సమస్య దూరం
జుట్టు ఒత్తుగా ఉండాలంటే ఇవి తినాల్సిందే.. జుట్టు రాలే సమస్య దూరం
ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ లింక్
ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ లింక్
రైతులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలాంటి వారికే ‘రైతు భరోసా పథకం’..!
రైతులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలాంటి వారికే ‘రైతు భరోసా పథకం’..!
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి స్పెషల్‌ ఫోకస్‌
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి స్పెషల్‌ ఫోకస్‌
'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..
'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!