Coolie Teaser: సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.

|

Apr 24, 2024 | 8:33 AM

ఫుల్ సినిమా అవసరం లేదు..! జస్ట్ టీజర్‌తోనే టాప్ లేచిపోయేలా చేయగలరు సూపర్ స్టార్ రజినీ కాంత్. ఇక ఆ టీజర్లో తన స్టైల్లో ఓ డైలాగ్ ఉంటే చాలు.. ఒక్కొక్కడిలో ఓ రేంజ్లో డోపమైన్ ఉత్పత్తి అయిపోతుంది.అది కాలు భూమి మీద నిలవకుండ చేస్తుంది. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన రజినీ కూలి టీజర్ కూడా అదే చేస్తోంది. 73 ఏళ్ల వయసులోనూ యువ హీరోలతో పోటీ పడుతూ వేగంగా సినిమాలు చేస్తున్నారు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్.

ఫుల్ సినిమా అవసరం లేదు..! జస్ట్ టీజర్‌తోనే టాప్ లేచిపోయేలా చేయగలరు సూపర్ స్టార్ రజినీ కాంత్. ఇక ఆ టీజర్లో తన స్టైల్లో ఓ డైలాగ్ ఉంటే చాలు.. ఒక్కొక్కడిలో ఓ రేంజ్లో డోపమైన్ ఉత్పత్తి అయిపోతుంది.అది కాలు భూమి మీద నిలవకుండ చేస్తుంది. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన రజినీ కూలి టీజర్ కూడా అదే చేస్తోంది. 73 ఏళ్ల వయసులోనూ యువ హీరోలతో పోటీ పడుతూ వేగంగా సినిమాలు చేస్తున్నారు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఇక ఈక్రమంలోనే స్టార్ డైరెక్టర్ లోకేష్‌ తో రజినీ చేస్తున్న మూవీ కూలీ. తలైవర్ 171 వర్కింగ్ టైటిల్తో.. మోస్ట్ అవేటెడ్ మూవీగా అనౌన్స్ అయిన ఈ సినిమా నుంచి తాజాగా ఓ పవర్‌ ఫుల్ టీజర్ బయటికి వచ్చింది. ఇప్పుడా టీజర్ వింటేజ్‌ రజినీని గుర్తు చేస్తూ.. దిమ్మతిరిగే రేంజ్లో రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. దాంతో పాటే యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది.

ఇక రీసెంట్గా రిలీజ్‌ అయిన ఈ మూవీ టైటిల్ రివీల్ టీజర్‌.. ఇప్పటికే యూట్యూబ్లో 5 మిలియన్ మార్క్‌ను రీచైంది. అతి తక్కువ టైంలో ఈ మార్క్‌ను రీచై.. కోలీవుడ్‌ ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ టీం.. ఓ పోస్టర్‌ రిలీజ్ చేసి మీర అనౌన్స్ చేసింది. సరియానా సంభవం.. యాక్షన్ ప్యాక్డ్‌ 5 మిలియన్ ప్లస్‌ వ్యూస్ ఫర్.. కూలీ టైటిల్ రివీల్ టీజర్ అంటూ.. తమ ట్వీట్లో రాసుకొచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!