Suma Kanakala : వెండితెరపై సుమ పంచాయితీ.. వీడియో

|

Nov 13, 2021 | 8:55 PM

స్టార్ యాంకర్ గా బుల్లితెరపై రాణిస్తున్నారు సుమ. తనదైన మాటలతో చలాకీ తనంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు సుమ. అయితే సుమ గతంలో సినిమాల్లోనూ నటించి మెప్పించారు.

YouTube video player

స్టార్ యాంకర్ గా బుల్లితెరపై రాణిస్తున్నారు సుమ. తనదైన మాటలతో చలాకీ తనంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు సుమ. అయితే సుమ గతంలో సినిమాల్లోనూ నటించి మెప్పించారు. అయితే ఈ మధ్య కాలంలో ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు వెండి తెరపై కూడా అలరించడానికి సిద్ధమయ్యారు ఈ యాంకరమ్మ. సుమ ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకు జయమ్మ పంచాయితీ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు.

 

మరిన్ని  ఇక్కడ చూడండి:

ముసలాడే కానీ.. మామూలోడు కాదు.. సలసలా కాగే నూనెలో చెయ్యి పెట్టేశాడు.. వీడియో

నల్ల చిరుత.. ఎదురుగా ఓ నల్ల కుక్క.. ఏం జరిగి ఉంటుంది? వీడియో