Writer Padmabhushan: రైటర్ పద్మభూషణ్ సెలెబ్రేట్ హౌస్ ఫుల్స్.. సుహాస్ స్టార్ తిరిగిందిగా.. వీడియో.

Writer Padmabhushan: రైటర్ పద్మభూషణ్ సెలెబ్రేట్ హౌస్ ఫుల్స్.. సుహాస్ స్టార్ తిరిగిందిగా.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Feb 04, 2023 | 7:36 PM

కలర్‌ ఫొటో సినిమాతో హీరోగా మారిపోయాడు సుహాస్. ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ అనే సినిమాతో మరోసారి హీరోగా తన అదృష్టం పరీక్షించుకునున్నాడు. ఇక ఫ్యామిలీ డ్రామా, తాజాగా అడివిశేష్‌ హిట్‌ 2 సినిమాల్లో

కలర్‌ ఫొటో సినిమాతో హీరోగా మారిపోయాడు సుహాస్. ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ అనే సినిమాతో మరోసారి హీరోగా తన అదృష్టం పరీక్షించుకునున్నాడు. ఇక ఫ్యామిలీ డ్రామా, తాజాగా అడివిశేష్‌ హిట్‌ 2 సినిమాల్లో సైకో కిల్లర్‌ పాత్రలు పోషించి మల్టీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ అనే సినిమాతో మరోసారి హీరోగా తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. సూపర్‌స్టార్‌ మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్ చూసి మూవీ యూనిట్‌ను ప్రశంసించారు. ట్విట్టర్‌ వేదికగా రైటర్ పద్మభూషణ్ ట్రైలర్‌ లింక్‌ను షేర్‌ చేసిన మహేశ్‌..మీరు ఎప్పుడూ కొత్తగా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారంటూ సినిమా నిర్మాతలు అనురాగ్‌ రెడ్డి, శరత్ చంద్రలను ట్యాగ్‌ చేశారు. అలాగే సుహాస్ హీరోయిన్ టీనా శిల్ప రాజ్ లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..