Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌కు బంపర్ ఆఫర్..

|

Apr 21, 2023 | 9:44 AM

కామెడీ స్కిట్స్‌తో.. బుల్లితెరను ఏలిన సుడిగాలి సుధీర్.. ఓ పక్క వాటిని వదలకుండానే.. మరో పక్క సినిమాలు కూడా చేస్తూ పోతున్నారు. రిజెల్ట్‌ తో సంబంధం లేకుండా.. తనకొచ్చిన ఆఫర్స్‌ను యాక్సెప్ట్ చేస్తున్నారు. సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇక ఈ క్రమంలోనే.. గాలోడు సినిమాతో.. తన ప్రొడ్యూసర్లకు లాభాల

కామెడీ స్కిట్స్‌తో.. బుల్లితెరను ఏలిన సుడిగాలి సుధీర్.. ఓ పక్క వాటిని వదలకుండానే.. మరో పక్క సినిమాలు కూడా చేస్తూ పోతున్నారు. రిజెల్ట్‌ తో సంబంధం లేకుండా.. తనకొచ్చిన ఆఫర్స్‌ను యాక్సెప్ట్ చేస్తున్నారు. సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇక ఈ క్రమంలోనే.. గాలోడు సినిమాతో.. తన ప్రొడ్యూసర్లకు లాభాల పంట పండించారు. ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌ డైరెక్టర్‌ తెరకెక్కించబోయే సినిమాలో.. హీరోగా ఛాన్స్‌ కొట్టేశారు. ఎస్ ! గాలోడు సినిమా తరువాత.. ‘కాలింగ్ సహస్ర’ సినిమాతో బిజీగా ఉన్న సుడిగాలి సుధీర్.. తాజాగా ప్రభాస్ డైరెక్టర్‌తో ఓసినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట. ప్రభాస్‌తో మిస్టర్ పర్‌ఫెక్ట్‌ సినిమా తెరకెక్కించి సూపర్ డూపర్ కొట్టిన ఈ స్టార్ డైరెక్టర్‌.. తాజాగా తను రెడీ చేసుకున్న స్టోరీకి సుధీర్‌ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. రీసెంట్గా సుధీర్‌ను కలిసి స్టోరీ చెప్పి ఓకే కూడా చెప్పించుకున్నారట ఈయన.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: వెయ్యి మందితో భీకరపోరు.. ఇక చెర్రీ విశ్వరూపమే !!

ప్రభాస్‌ కారణంగా రాజమౌళికి తిట్లు !! అసలు ఏం జరిగిందంటే ??

Ram Pothineni: 1500 రౌడీల మధ్యలో రాపో దిమ్మతిరిగే యాక్షన్..

Dasara: ఓటీటీలో విడుదలకు ‘దసరా’ రెడీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ??

Ram Charan: తండ్రి అవుతున్న వేళ.. షూటింగ్‌కు బ్రేక్‌

Published on: Apr 21, 2023 09:44 AM