నా భర్త గే.. అందరికీ షాకిచ్చు న్యూస్ చెప్పిన స్టార్
సెలబ్రెటీల పై నెటిజన్స్ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంటారు. వారికి తగ్గట్టే చాలా మంది సినిమా వాళ్ల పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక తాజాగా ఓ స్టార్ నటి తన భర్త గురించి చెప్పిన ఓ విషయం అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. అందర్నీ అవాక్ అయ్యేలా చేసింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమే ఫరా ఖాన్.
ఫరా ఖాన్!బాలీవుడ్ లో ఆమె ఓ స్టార్.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కొరియోగ్రాఫర్, దర్శకురాలు, నిర్మాత బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. 100కి పైగా పాటలకు కొరియోగ్రఫీ చేసింది. అలాగే ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకుంది. అయితే ఈ స్టార్, షిరీష్ కుందేర్‌ను 2004లో వివాహం చేసుకుంది.వీరు “మైన్ హూన్ నా” చిత్రం సెట్స్‌పై కలుసుకున్నారు,ఆ సినిమాకు షిరీష్ ఎడిటర్‌గా పనిచేశారు. వీరికి 2008లో IVF ద్వారా ముగ్గురు పిల్లలు.. ఒక కుమారుడు సిజార్, ఇద్దరు కుమార్తెలు అన్యా, దివా జన్మించారు. అయితే ఫరా ఖాన్ తన భర్త షిరీష్ కుందేర్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. షిరీష్‌ను తాను మొదట కలిసినప్పుడు అతను “గే” అని ఆరు నెలల పాటు అనుకున్నట్లు చెప్పింది. అంతేకాదు అలా అనుకుని ద్వేషించేదాన్ని అంటూ చెప్పింది.షిరీష్ కోపంగా ఉన్నప్పుడు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటాడు అది తనకు మరింత చిరాకు కలిగించేదని చెప్పింది. 20 సంవత్సరాల వివాహంలో అతను ఎప్పుడూ క్షమాపణ చెప్పలేదని జోక్ చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ స్థాయికి రావడం గొప్పే అంటూ.. ట్రోలర్స్‌కు క్లాస్ పీకిన అక్క
విశాల్ కాబోయే భార్యను వేదికపైనే అవమానించిన స్టార్
నన్నో తెలుగు స్టార్ డైరెక్టర్ రమ్మన్నాడు

‘మీ దేశానికి పో !’ యువతితో రాపిడో రైడర్.. దాడి కేసులో ట్విస్ట్

బిచ్చగాడినంటూ ఇంటికి వచ్చాడు.. ఆమె ఒంటరిగా కనిపించేసరికి..

అదనపు కట్నంగా .. కోడలిని ఏం అడిగారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్

జంబో పుట్టగొడుగును ఎప్పుడైనా చూశారా ??

డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వ్యక్తి.. ఇంతలో ఊహించని ట్విస్ట్

సొర చేపకు మహిళ ముద్దులు.. తర్వాత అంతా షాక్ వీడియో

ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన భక్తులు.. శివలింగంపై ఉన్నది చూసి షాక్
