Sonu Sood: సోనూ సూద్ ఆస్తులు ఎంతో తెలుసా ??
జులై 30 ప్రముఖ నటుడు సోదు సూద్ పుట్టినరోజు. సోషల్ మీడియా వేదికగా సోనూసూద్ కు అభిమానులు, సెలబ్రిటీలనుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన సామాజిక సేవ ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఏటా కోట్లాది డబ్బును సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు సోనూ. సోనూ సూద్ ద్వారా సాయం పొందిన వారు చాలా మంది ఉన్నారు. కష్టాల్లో ఉన్నవారికి లేదనకుండా సాయం చేస్తారు సోనూసూద్.
జులై 30 ప్రముఖ నటుడు సోదు సూద్ పుట్టినరోజు. సోషల్ మీడియా వేదికగా సోనూసూద్ కు అభిమానులు, సెలబ్రిటీలనుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన సామాజిక సేవ ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఏటా కోట్లాది డబ్బును సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు సోనూ. సోనూ సూద్ ద్వారా సాయం పొందిన వారు చాలా మంది ఉన్నారు. కష్టాల్లో ఉన్నవారికి లేదనకుండా సాయం చేస్తారు సోనూసూద్.ఇక కోవిడ్ సమయంలో చాలా మందికి సహాయం చేశాడు. సోనూ సూద్ తన ఛారిటీ ద్వారా చాలా మందికి సహాయం అందించాడరు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.సోనూ సూద్ మొత్తం ఆస్తులు 140 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. సోనూ సూద్‌కు సినిమాలు, బ్రాండ్ ప్రమోషన్లు అలాగే అతను నడుపుతున్న హోటళ్ల నుంచి భారీగా సంపాదిస్తున్నారు. వచ్చే ఆదాయంలో కొంత మంచి పనులకు వినియోగిస్తున్నారు. సోనూసూద్‌కి కార్లపై పెద్దగా వ్యామోహం లేదు. ఆయన దగ్గర పోర్షా పనామెరా, బెంజ్ ఎంఎల్ క్లాస్ కార్లు ఉన్నాయి. మిగిలినవి చిన్న కార్లు. అలాగే సోనూసూద్‌కు సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి కాలేదు కానీ 100 మందికి పైగా పిల్లలు.. 12 దేశాల్లో వంద మందికి పైగా !!
హీరోయిన్‌తో సరసం ఆడమంటే.. సిగ్గుతో లగెత్తాడట !! ఏంటి మహేషా ఇది !!
హీరో కాలనీలో డ్రైనేజీ లీక్ !! రాజశేఖర్ సంచలన ట్వీట్
పవన్‌తో సెల్ఫీ కోసం.. మెగా డాటర్‌ను బతిలాడిన హీరోయిన్
నా భర్త కూతురిని హగ్ చేసుకోబోయాడు !! అది ముమ్మాటికి తప్పే !! చిన్మయి షాకింగ్ ట్వీట్ !!