Tillu Square Review: హిట్టా.? ఫట్టా.? టిల్లు మేజిక్ మళ్లీ రిపీట్ అయ్యిందా.?

అసలు పేరు సిద్దూ కంటే.. స్క్రీన్‌ నేమ్ టిల్లుగానే పాపులారిటీ దక్కించుకున్న సిద్దు జొన్నల గడ్డ.. తనకు బ్రేక్ ఇచ్చిన డీజె టిల్లు సినిమా సీక్వెల్‌తో.. మరో సారి మన ముందుకు వచ్చారు. మరి అదే జోర్‌తో.. హుషారుతో... ఈ సారి కూడా సిల్వర్ స్క్రీన్‌ పై మేజిక్ చేశాడా? లేదా? తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ..!రాధిక దెబ్బకి.. జ్వరం తెచ్చుకున్న టిల్లు గాడు.. మెల్లిగా ఆ పీడకల నుంచి బయటికి వచ్చి.. తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కలిసి టిల్లు ఈవెంట్స్ ను స్టార్ట్ చేస్తాడు.

Tillu Square Review: హిట్టా.? ఫట్టా.? టిల్లు మేజిక్ మళ్లీ రిపీట్ అయ్యిందా.?

|

Updated on: Mar 29, 2024 | 9:54 PM

అసలు పేరు సిద్దూ కంటే.. స్క్రీన్‌ నేమ్ టిల్లుగానే పాపులారిటీ దక్కించుకున్న సిద్దు జొన్నల గడ్డ.. తనకు బ్రేక్ ఇచ్చిన డీజె టిల్లు సినిమా సీక్వెల్‌తో.. మరో సారి మన ముందుకు వచ్చారు. మరి అదే జోర్‌తో.. హుషారుతో… ఈ సారి కూడా సిల్వర్ స్క్రీన్‌ పై మేజిక్ చేశాడా? లేదా? తెలియాలంటే వాచ్ దిస్ రివ్యూ..!

రాధిక దెబ్బకి.. జ్వరం తెచ్చుకున్న టిల్లు గాడు.. మెల్లిగా ఆ పీడకల నుంచి బయటికి వచ్చి.. తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కలిసి టిల్లు ఈవెంట్స్ ను స్టార్ట్ చేస్తాడు. ఆ ఈవెంట్స్‌లోనే డీజె కొడుతూ.. బిందాస్ లైఫ్ ఎంజాయ్‌ చేస్తుంటాడు. అలాంటి టిల్లుగాడి లైఫ్‌లోకి ఓ ఫైన్ డే ఎంట్రీ ఇస్తుంది లిల్లీ అలియాస్ అనుపమ బ్యూటీ. షరామామూలుగానే మనోడు కూడా ఆమెను చూసి చూడంగానే ప్రేమలో పడతాడు. వెంట పడి ప్లట్‌ చేసి.. మరీ ప్రేమిస్తాడు. లిల్లీ కూడా.. తనకొచ్చిన కలలన్నీ ఉపయోగించి టిల్లును తన మైకంలో మరో ఫైన్ డే మాయమైపోతుంది. ఆ తరువాత ప్రత్యక్షం అయి.. టిల్లు గాడికి దిమ్మతిరిగే షాకిస్తుంది. ఈ మధ్యలో పేరు మమోసిన మాఫియా డాన్ మెహబూబ్ అలియాస్ మురళీ శర్మ ఎంట్రీ ఉంటుంది! దీంతో టిల్లు గాడి సీటు సిరగడం స్టార్ట్ అవుతుంది!

టిల్లుగా సిద్దు మరోసారి మెస్మరైజ్ చేశాడు. తన యాటిట్యూడ్తో.. డైలాగ్‌ డెలివరీతో అందర్నీ విపరీతంగా ఎంటర్‌టైన్ చేస్తాడు. ఇక ముందు నుంచి అనుకుంటున్నట్టే.. అనుపమ అందరికీ షాకిచ్చేలా యాక్ట్ చేసింది. తన అప్పియరెన్స్ అండ్ యాటిట్యూడ్ అంతా మర్చేసింది. అనుపమ లిల్లీ క్యారెక్టర్‌లో చూపించిన వేరియేషన్స్, తెరపై చేసిన రొమాన్స్ చూసి కుర్రాళ్లకు పిచ్చెక్కడం ఖాయం. ఇక తండ్రిగా కనిపించిన మురళీధర్ గౌడ్ మరోసారి తన పంచ్‌లతో ఆకట్టుకున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!