Shriya Saran: చంటి బిడ్డతో అందర్నీ సర్‌ప్రైజ్ చేసిన శ్రీయ.. భర్త , చంకన ఓ చంటి బిడ్డతో షాక్ ఇచ్చిన శ్రీయ..(వీడియో)
ఇప్పటి వరకు సోషల్ మీడియాలో తన భర్త ఆండ్రీవ్‌తో కలిసి చెట్టా పట్టాలేసుకుని వైరల్ అయిన శ్రీయ.. ఉన్నట్టుండి ఓ వీడియోతో తన అభిమానులను షాక్ చేశారు. చంకన ఓ చంటి బిడ్డతో కనిపించి అందరు నోరెళ్ల బెట్టుకునేలా చేశారు.
ఇప్పటి వరకు సోషల్ మీడియాలో తన భర్త ఆండ్రీవ్‌తో కలిసి చెట్టా పట్టాలేసుకుని వైరల్ అయిన శ్రీయ.. ఉన్నట్టుండి ఓ వీడియోతో తన అభిమానులను షాక్ చేశారు. చంకన ఓ చంటి బిడ్డతో కనిపించి అందరు నోరెళ్ల బెట్టుకునేలా చేశారు.2020 సంవత్సరంలో కరోనా లక్డౌన్ సమయంలో శ్రియ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారట. అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు బయట పెట్టని శ్రీయ అండ్ శ్రీయ భర్త.. తాజాగా.. ఓ పాపతో ఉన్న వీడియోను తమ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
“2020వ సంవత్సరం ప్రపంచం మొత్తాన్ని చాలా కష్టపెట్టింది. ఏడాది మొత్తం అందరూ క్వారెంటైన్‌లోనే ఉండిపోయారు. కరోనా కారణంగా అందరూ ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ మా జీవితంలో మాత్రం అద్భుతం జరిగింది. చిన్నారి రాకతో మా ప్రపంచమే మారిపోయింది. మాకొక ఏంజిల్‌ని ఇచ్చినందుకు ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను” అంటూ శ్రియ ఆ వీడియోకు కింద రాసుకొచ్చారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Natyam Movie Pre Release Event: ముఖ్య అతిథిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ‘నాట్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (లైవ్ వీడియో)
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

