Ram Charan: అభ్యుదయ పార్టీ నాయకుడు వచ్చేస్తున్నాడు.. రామ్ చరణ్ కొత్త పార్టీ.. లీక్ అయినా వీడియో.
ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.. పొలిటికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ఆర్ సీ 15 వర్కింగ్ టైటిల్ పేరుతో షూటింగ్ జరుపుకొంటుంది.
ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.. పొలిటికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ఆర్ సీ 15 వర్కింగ్ టైటిల్ పేరుతో షూటింగ్ జరుపుకొంటుంది. గత కొంతకాలంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన చిత్ర యూనిట్ మళ్ళీ కొత్త షెడ్యూల్ ను మొదలు పెట్టింది. నిన్న హైదరాబాద్ చార్మినార్ దగ్గర కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టిన దర్శకుడు శంకర్.. ఈరోజు తన షూటింగ్ ను కర్నూలుకి షిప్ట్ చేశాడు డైరెక్టర్ శంకర్. ఈ రోజు రాయలసీమలో ప్రసిద్దిగాంచిన కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర RC 15 మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. భారీ సంఖ్యలో అభిమానులు షూటింగ్ స్పాట్ చేసుకున్నారు. దీంతో పోలీసులు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ విధించారు. బురుజు సమీపంలో ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని ప్రకటించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

