Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)
సీనియన్ ఎన్టీఆర్ పంక్చువాలిటీలో.. డిసిప్లిన్‌లో ఎంత స్ట్రిక్టో అందరికీ తెలిసిందే..! అందులోనూ.. హిందూ ధర్మాలను తూచా తప్పకుండా పాటించే ఆయన వైఖరి కూడా అప్పట్లో అందరికీ ఎరుకే..!
సీనియన్ ఎన్టీఆర్ పంక్చువాలిటీలో.. డిసిప్లిన్‌లో ఎంత స్ట్రిక్టో అందరికీ తెలిసిందే..! అందులోనూ.. హిందూ ధర్మాలను తూచా తప్పకుండా పాటించే ఆయన వైఖరి కూడా అప్పట్లో అందరికీ ఎరుకే..! కాని ఇప్పుడు ఇదే వైఖరి.. నేటి జనరేషన్‌కు కూడా తెలిసేలా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ అప్పట్లో చేసిన ఓ పని ఇప్పుడు మరో సారి ఆయన్ని చేతులెత్తి మొక్కేలా చేస్తోంది. ఎస్ ! అప్పట్లో ఓ పెళ్లికి వెళ్లిన సీనియర్ ఎన్టీఆర్.. పురోహితుడి ఆలస్యంతో.. ముహూర్తం టైం దాటిపోతుండడంతో.. తనే పురోహితుడిగా మారారట. మారడమే కాదు.. ఆ పెళ్లి క్రతువును అచ్చం పురోహితుడిలాగే.. శాస్త్రోక్తంగా.. మంత్రోఛ్చారణతో.. చాలా ఓపికగా.. నిర్శహించారట. మధ్య మధ్యలో ఆ మంత్రాలకు అర్థాలు కూడా చెబుతూ.. పెళ్లి కొడుకుకు.. పెళ్లి కూతురును ఎలా చూసుకోవాలో వివరించారట ఎన్టీఆర్. ఇలా ఎన్టీఆర్ పెళ్లి చేయడం చూసి.. అక్కడున్న వారు ఆ దేవుడే మీ పెళ్లి చేశారంటూ.. ఆ జంటకు ఆశ్వీరదించారట.. వారి అదృష్టాన్ని చూసి మరి కొంత మంది కుళ్లుకున్నారట కూడా..! ఇక అప్పట్లో మీడియా కవరేజ్ అంతగా లేకపోవడంతో.. ఈ న్యూస్ ఎక్కువగా బయటికి రాలేదు. కాని ఇదే విషాయాన్ని లైఫ్ కోచ్ గా పాపులర్ అయిన ప్రియాంక చౌదరి తాజాగా ఓ ఇంటర్య్వూలో చెప్పారు. ఈ వీడియోతో నెట్టింట వైరల్ అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Shocking Video: మూడుసార్లు కాటేసినా.., తగ్గలే అంటూ పామును ఎలా పట్టుకున్నాడో మీరే చూడండి..
రూ. 78 లక్షల హాస్పిటల్ బిల్లును.. రూ.21 లక్షలకు తగ్గించిన AI
'మద' ఏనుగు బీభత్సం.. దాడుల్లో 22 మంది హతం
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం

