Groom Cake Viral: వీడేం పెళ్ళికొడుకు.. వరుడికి చిర్రెత్తుకొచ్చింది.. అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా..!
పెళ్లిళ్లలో జరిగే కొన్ని సంఘటనలు భలే విచిత్రంగా ఉంటాయి. ఇటీవల కాలంలో పెళ్లిళ్లలో ప్రాంక్ లని, వింత వింత పనులు చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెళ్లిళ్లలో జరిగే కొన్ని సంఘటనలు భలే విచిత్రంగా ఉంటాయి. ఇటీవల కాలంలో పెళ్లిళ్లలో ప్రాంక్ లని, వింత వింత పనులు చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోపంతో వరుడు చేసిన పనికి పెళ్లికి వచ్చిన అందరూ షాక్ అయ్యారు. పెళ్లిలో వరుడి చేత కేక్ కట్ చేయించాలని బంధువులు అనుకున్నారు. అనుకున్నట్టే కేక్ తెచ్చి వరుడి ముందు పెట్టారు. అతడు కూడా హ్యాపీగానే ఆ కేక్ కట్ చేశాడు కూడా.. అయితే అక్కడే ఉన్నఓ యువకుడు ఆ కేక్‌ను వరుడికి తినిపించాలని అనుకున్నాడు. కానీ అందుకు వరుడు నిరాకరించాడు. అయినా సరే అలాగే వరుడికి కేక్ తినిపించేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఆ యువకుడిపై సీరియస్ అయ్యాడు వరుడు. కోపంతో ఊగిపోయాడు. ఇంతలో వెనకున్న వ్యక్తి ఆపేందుకు ప్రయతించగా అతనిపై కూడా సీరియస్ అయ్యాడు వరుడు. అయినా కూడా కోపం ఆపుకోలేక అక్కడ ఉన్న కేక్‌ను దూరంగా విసిరికొట్టాడు. దాంతో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యేరు. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

