Boat Viral Video: రెప్పపాటులో మునిగిపోయిన భారీ నౌక.. షాక్ కి గురి చేస్తున్న వైరల్ వీడియో.!
ఓ సముద్రంలో రెప్పపాటు భారీ పడవ మునిగిపోయింది. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటాలియన్ కోస్ట్ గార్డ్ తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ సముద్రంలో రెప్పపాటు భారీ పడవ మునిగిపోయింది. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటాలియన్ కోస్ట్ గార్డ్ తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటాలియన్ కోస్ట్ గార్డుకు చెందిన నౌక బోటు గల్లిపోలీ నుంచి మిలాజోకు ప్రయాణిస్తుంది. ఇదే సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో బోట్ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయింది. అందరు చూస్తుండగానే.. 40 మీటర్ల భారీ పడవ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న నేవీ అధికారులు.. సముద్రంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

