Shocking Video: మూడుసార్లు కాటేసినా.., తగ్గలే అంటూ పామును ఎలా పట్టుకున్నాడో మీరే చూడండి..
పాములను చూడగానే భయంతో ఒళ్లంతా చెమటలు పడతాయి. విషం ఉన్నా, లేకపోయినా అవి ఎదురుపడితే క్షణం వెంటనే అక్కడి నుంచి పరుగు లంకించుకుంటాం.
పాములను చూడగానే భయంతో ఒళ్లంతా చెమటలు పడతాయి. విషం ఉన్నా, లేకపోయినా అవి ఎదురుపడితే క్షణం వెంటనే అక్కడి నుంచి పరుగు లంకించుకుంటాం. అయితే ఇటీవల కొందరు పాములను ఎంతో చాకచక్యంగా పట్టుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నెటిజన్లు కూడా వీటిని చూడడానికి ఆసక్తి చూపిస్తుండంతో అవి క్షణాల్లోనే వైరల్‌గా మారిపోతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పెద్ద పాము వేగంగా పాకుతూ వెళ్తుంది. ఓ వ్యక్తి దానిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అది అతడిని కాటేసింది. దీంతో అతనికి రక్తం కూడా వస్తుంది.. పామును వదిలేస్తాడు. రెండోసారి పట్టుకునేందుకు పోగా మరోసారి కాటేస్తుంది. మూడోసారి కూడా సేమ్ సీన్ రిపీటవుతుంది. అయితే వెనక్కు తగ్గని అతను ఎట్టకేలకు పామును బంధిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ వక్తి పరిస్థితి ఏంటో అని ఆందోళన చెందతున్నారు. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

