‘వకీల్ సాబ్’ మూవీ నుండి ‘సత్యమేవ జయతే’ లిరికల్ సాంగ్ రిలీస్ డేట్ వీడియో : Lyrical from ‘Vakeel Saab’ Video

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చుస్తున్నారు..అజ్ఞాతవాసి తరువాత సినీ ప్రపంచానికి దూరంగా రాజకీయాల్లో బిజీ గా మారిన మళ్ళి వకీల్ సాబ్ సినిమాతో రావడం తో పవన్ ఫాన్స్ లో జోష్ నింపింది ...

  • Anil kumar poka
  • Publish Date - 11:57 am, Wed, 3 March 21