బిగ్ ఆఫర్‌తో సమంత రీ ఎంట్రీ… ఆ హీరోకి ఇదే చివరి సినిమా
కోలీవుడ్ సినీ రంగంలోనే కాదు.. రాజకీయ రంగంలోనూ వేడి వేడిగా వినిపిస్తున్న పేరు విజయ్. కారణం.. సినీ రంగంలో టాప్ హీరోగా రాణిస్తున్న విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమే. ఈయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఇందులో విజయ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రానికి వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. AGS ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో నటుడు ప్రశాంత్
కోలీవుడ్ సినీ రంగంలోనే కాదు.. రాజకీయ రంగంలోనూ వేడి వేడిగా వినిపిస్తున్న పేరు విజయ్. కారణం.. సినీ రంగంలో టాప్ హీరోగా రాణిస్తున్న విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమే. ఈయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఇందులో విజయ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రానికి వెంకట ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. AGS ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో నటుడు ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, మైక్ మోహన్, అజ్మహల్, జయరామ్, ప్రేమ్జీ, వైభవ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. విజయ్ కి ఇది 69వ చిత్రం కాగా… ఇదే ఈయన చివరి చిత్రం కూడా అనే ప్రచారం జోరందుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యో.. ఈ చిరుతకు ఎంత కష్టం వచ్చిందో
8 నిమిషాల్లో.. 100 పద్యాలు.. అబ్బురపరుస్తున్న ఎనిమిదోతరగతి విద్యార్థిని
రూ.10లతో కూడా బంగారం కొనవచ్చు.. మధ్యతరగతివారికి మంచి అవకాశం
నా మొగుడు తాగుడు మానేసేలా చూడు సమ్మక్క.. హుండీలో చిత్రమైన లెటర్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

