Samantha Akkineni: పెంపుడు కుక్కతో సామ్ బాలాట… సోషల్ మీడియా లో వీడియో వైరల్…

Phani CH

|

Updated on: Jul 17, 2021 | 7:30 AM

అది షూట్లో కాని...జిమ్‌లో కాని... ఇంట్లో కాని... ఎప్పుడూ సరదాగా ఉంటారు సమంత. తన చుట్టూ ఉండే వారితో మాట్లాడుతుంటారు. వారిని నవ్విస్తుంటారు. ఆట పట్టిస్తుంటారు. బోర్‌ ఫీలవకుండా చేస్తుంటారు.

Published on: Jul 17, 2021 07:26 AM