Tiger 3: ముంబై థియేటర్‌లో సల్మాన్-కత్రినా డ్యాన్స్.. టైగర్ 3 లో పాటకు హుషారైన స్టెప్పులు.
సినిమా తారలు థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం రీసెంట్ టైమ్స్‌లో ట్రెండ్‌గా మారింది. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్-కత్రినా కూడా అలానే ముంబయిలోని ఓ థియేటర్‌కు వెళ్లి ఆడిపాడారు. వీళ్లు నటించిన చిత్రం టైగర్-3 తాజాగా విడుదలై సూపర్ హిట్ అందుకుని మంచి వసూళ్లు సాధిస్తోంది. దీంతో చిత్రబృందం ముంబయిలోని థియేటర్‌కు వెళ్లి అక్కడ అభిమానులతో ముచ్చటించారు.
సినిమా తారలు థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం రీసెంట్ టైమ్స్‌లో ట్రెండ్‌గా మారింది. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్-కత్రినా కూడా అలానే ముంబయిలోని ఓ థియేటర్‌కు వెళ్లి ఆడిపాడారు. వీళ్లు నటించిన చిత్రం టైగర్-3 తాజాగా విడుదలై సూపర్ హిట్ అందుకుని మంచి వసూళ్లు సాధిస్తోంది. దీంతో చిత్రబృందం ముంబయిలోని థియేటర్‌కు వెళ్లి అక్కడ అభిమానులతో ముచ్చటించారు. అభిమానుల కోరిక మేరకు ఆ సినిమాలోని ఓ పాటకు హుషారైన స్టెప్పులు వేసి కత్రినా-సల్మాన్ అలరించారు. దీనికి సంబంధించిన వీడియోను యశ్ రాజ్ ఫిల్మ్స్ ఎక్స్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఓ యాక్షన్ హీరోగా ప్రేక్షకులు తనపై ఇంత అభిమానం చూపించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ‘టైగర్-3’ విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని ఇలాంటి జానర్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడం అంత తేలికైన పని కాదనీ చెప్పారు. యాక్షన్ సినిమాల్లోనూ కొత్తదనాన్ని ఆవిష్కరించాలనీ ఇది హ్యాట్రిక్ విజయంతో సమానమనీ దీని కోసం ఫిట్‌నెస్‌పై కూడా ఎక్కువ దృష్టిపెట్టినట్లు కామెంట్ చేసారు. ఇక ఈ సినిమా ఐదురోజుల్లో రూ.300 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.