Salaar Ticket: భారీగా సలార్ మూవీ టికెట్ రేట్ల పెంపు.! ప్రేక్షకుల జేబులకు చిల్లు ఖాయం.?
సలార్.. సలార్.. సలార్.! ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఇప్పుడు ఈ సినిమా పేరే వినిపిస్తోంది. ఈ సినిమా చూట్టే టాపిక్ రన్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలే.. అందరి అటెంక్షన్‌ను గ్రాబ్ చేస్తున్నాయి. అందులోనూ.. ఈ సినిమా టికెట్ ప్రైస్.. భారీగా ఉండనుందనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీనే సలార్.
సలార్.. సలార్ .. సలార్ .. ! ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఇప్పుడు ఈ సినిమా పేరే వినిపిస్తోంది. ఈ సినిమా చూట్టే టాపిక్ రన్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలే.. అందరి అటెంక్షన్‌ను గ్రాబ్ చేస్తున్నాయి. అందులోనూ.. ఈ సినిమా టికెట్ ప్రైస్.. భారీగా ఉండనుందనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీనే సలార్. భారీ బడ్జెట్‌తో.. హై యెండ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈసినిమా త్రూ అవుట్ వరల్డ్ విపరీతమైన క్రేజ్ వచ్చేలా చేసుకుంది. అంచనాలను కూడా విపరీతంగా పెంచేసుకుంది. డిసెంబర్ 22న రిలీజ్‌న రిలీజ్ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ మేకర్స్ .. సలార్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ధరఖాస్తు చేసుకుంది. ఒకవేళ సలార్ మూవీ మేకర్స్ ధరఖాస్తుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి అనుకూలంగా అనుమతులు వస్తే.. ఈ మూవీ టికెట్ రేట్లు 50 నుంచి 75 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందట. దీంతో.. అటు మేకర్స్‌కు కాసుల వర్షం .. ఇటు ప్రభాస్ ఖాతాలో రికార్డుల వర్షం కురిసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్‌లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

